2022 కొత్త సంవత్సరంలో కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, అమెజాన్ నుండి లభిస్తున్న ఈ లేటెస్ట్ బెస్ట్ స్మార్ట్ ఫోన్లను చూడవచ్చు. ఈ ఫోన్లు ప్రముఖ బ్రాండ్స్ నుండి లేటెస్ట్ వచ్చినవి మరియు ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంటాయి. వీటిలో, Mi, OnePlus , Samsung మరియు iQoo నుండి వచ్చిన బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. మరి ఈ బెస్ట్ స్మార్ట్ ఫోన్లు, వాటి ఫీచర్లు మరియు ఆఫర్ల గురించి తెలుసుకుందాం.
ప్రారంభ ధర: రూ.24,999
షియోమి లేటెస్ట్ గా భారతీయ మార్కెట్లో విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ MediaTek Dimensity 920 5G చిప్‌సెట్ , 120Hz రిఫ్రెష్ రేట్ AMOLED డిస్‌ప్లే మరియు హెవీ 108MP రియర్ కెమెరా వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ 67W టర్బో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4,500mAh బ్యాటరీని కలిగివుంది. ఈ ఫోన్ జనవరి 12 నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
ప్రారంభ ధర: రూ.29,999
Samsung Galaxy M52 5G ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 29,999కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పైన రూ. 5000 కూపన్ డిస్కౌంట్ మరియు Citi బ్యాంక్ కార్డ్స్&EMI పైన 10% డిస్కౌంట్ అఫర్ కూడా వర్తిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 778G 5G ప్రోసెసర్ మరియు 120Hz AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆప్టిక్స్ పరంగా, 64MP ట్రిపుల్ కెమెరాలతో అమర్చబడింది మరియు 5000mAh బ్యాటరీతో 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. Buy From Here
ప్రారంభ ధర: రూ.29,999
వన్ ప్లస్ నార్డ్ 2 స్మార్ట్ ఫోన్ వేగవంతమైన 5G ప్రోసెసర్ మీడియాటెక్ Dimension 1200 SoC శక్తితో పనిచేస్తుంది. ఈ వన్ ప్లస్ ఫోన్ 65W వ్రాప్ ఛార్జ్‌కు మద్దతు ఇస్తుంది. డిస్ప్లే పరంగా, FHD+ (2400×1080) పిక్సెల్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 20:9 యాస్పెక్ట్ రేషియో కలిగిన 6.43-అంగుళాల ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. Buy From Here
ప్రారంభ ధర: రూ.24,999
OnePlus Nord CE 5G ఫోన్ అమెజాన్ నుండి రూ. 24,999 ధరకి అందుబాటులో ఉంది. ఈ వన్ ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750G ప్రాసెసర్ శక్తితో నడుస్తుంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.43-అంగుళాల FHD+ 1080×2400 పిక్సెల్ AMOLED డిస్‌ప్లే తో వస్తుంది. వెనుక భాగంలో 64MP రియర్ కెమెరా సెటప్ మరియు వేగవంతమైన Wrap Charge30T ప్లస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4500mAh బ్యాటరీ ఈ ఫోన్ లో అందించబడింది. Buy From Here
ప్రారంభ ధర: రూ.24,999
OnePlus 9R స్మార్ట్ ఫోన్ రూ. 39,999కి విక్రయించబడుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ పైన అమెజాన్ 3000 రూపాయల డిస్కౌంట్ కూపన్‌ను అందిస్తోంది. అంతేకాదు, ICICI మరియు Kotak బ్యాంక్ కార్డ్‌ల పైన రూ. 3000 వరకు భారీ తగ్గింపును కూడా పొందే వీలుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 870G 5G ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో నడుస్తుంది మరియు 4500mAh బ్యాటరీని 65W వ్రాప్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఆప్టిక్స్ పరంగా, వెనుక 48MP క్వాడ్ కెమెరా మరియు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. Buy From Here
ప్రారంభ ధర: రూ.23,990
iQOO Z5 5G స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ నుండి రూ. 23,990కి కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ ఈ స్మార్ట్ ఫోన్ పైన రూ. 2,000 డిస్కౌంట్ కూపన్‌ను అఫర్ చేస్తోంది. అధనంగా, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌పై రూ. 3000 అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ 120Hz LCD డిస్ప్లే,స్నాప్ డ్రాగన్ 778 5G చిప్ సెట్ మరియు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లతో వస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ 64MP కెమెరా సెటప్ మరియు ఎక్స్ టెండేడ్ ర్యామ్ ఫీచర్లతో కూడా వస్తుంది. Buy From Here
ప్రారంభ ధర: రూ.29,990
iQOO 7 స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ నుండి రూ. 29,990కి కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ ఈ స్మార్ట్ ఫోన్ పైన కూడా రూ. 2,000 డిస్కౌంట్ కూపన్‌ను అఫర్ చేస్తోంది. అధనంగా, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌పై రూ. 3000 అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 870G 5G ప్రాసెసర్ మరియు 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది కాకుండా, ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.. Buy From Here