భారీగా తగ్గిపోయిన గూగుల్ Super Camera ఫోన్ ధర| Grab Now

HIGHLIGHTS

కొత్త సిరీస్ రాబోతున్న సందర్భంగా గూగుల్ Super Camera ఫోన్ ధర భారీగా తగ్గిపోయింది

చవక ధరకే లభిస్తున్న Google Pixel Phone

Google Pixel 6a స్మార్ట్ ఫోన్ ఇప్పుడు సగం ధరకే లభిస్తోంది

భారీగా తగ్గిపోయిన గూగుల్ Super Camera ఫోన్ ధర| Grab Now

అద్భుతమైన కెమేరా పెర్ఫార్మెన్స్ కోరుకునే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తుకు వచ్చేది Google Pixel Phones. ఫోన్ యొక్క అధికమైన రేట్ కారణంగా గూగుల్ ఫోన్స్ చాలా మంది యూజర్లకు అందని ద్రాక్షలా మిగిలిపోతుంది. అయితే, ఇప్పుడు కొత్త సిరీస్ రాబోతున్న సందర్భంగా గూగుల్ Super Camera ఫోన్ ధర భారీగా తగ్గిపోయింది. గూగుల్ లేటెస్ట్ ఫోన్ ను కొనాలని ఉన్నా బడ్జెట్ కారణంగా కొనలేక పోయినట్లయితే, ఈ గుడ్ న్యూస్ మీకోసమే. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

2022 లో Super Camera మరియు మరిన్ని ఫీచర్లతో Google మార్కెట్ లో విడుదల చేసిన Google Pixel 6a స్మార్ట్ ఫోన్ ఇప్పుడు సగం ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ ప్రస్తుతం Flipkart నుండి 43% డిస్కౌంట్ తో కేవలం రూ. 24,999 ధరతో సేల్ అవుతోంది. వాస్తవానికి, గూగుల్ పిక్సెల్ 6a స్మార్ట్ ఫోన్ 2022 లాంచ్ సమయంలో రూ.43,999 ధరతో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం దాదాపుగా సగం ధరకే లభిస్తోంది. Flipkart నుండి కొనడానికి Buy From Here పైన నొక్కండి. 

Google Pixel 6a Offers 

ఈ గూగుల్ ఫోన్ పైన HDFC బ్యాంక్ EMI అఫర్ ను అందించింది Flipkart. ఈ ఫోన్ ను HDFC బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ EMI అఫర్ ద్వారా కొనే వారికి రూ. 1,200 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, ఈ గూగుల్ ఫోన్ పైన Exchange అఫర్ ను కూడా Flipkart అఫర్ చేస్తోంది.

Google Pixel 6a 

what is google pixel 6a good for?

ఇది ఈ గూగుల్ పిక్సెల్ 6a ఫోన్ గురించి గూగుల్ లో ఎక్కువగా అడిగే ప్రశ్న. దీనికి సరైన సమాధానం తక్కువ ధరలో Super Camera ఫోన్ గా యూజర్ల మరియు రివ్యూవర్స్ కితాబును అందుకుంది.

 Google Pixel 6a Camera

Is Google Pixel 6a best phone?

గూగుల్ పిక్సెల్ 6a స్మార్ట్ ఫోన్ ప్రస్తుత బడ్జెట్ ధరలో ఖచ్చితంగా గొప్ప ఫోన్ గా నిలుస్తుంది. మంచి పెర్ఫార్మెన్స్, టాప్ బెస్ట్ కెమేరా మరియు ఆండ్రాయిడ్ అప్డేట్స్ ను ముందుగా అందుకుంది. ఈ పరంగా ఈ గూగుల్ ఫోన్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్ అనే చెప్పొచ్చు. 

మీరు 25 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం వెతుకునట్లయితే ఈ ఫోన్ మీకు గొప్ప అప్షన్ అవుతుంది. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo