7000mah బ్యాటరీ అండ్ హై సెక్యూరిటీ తో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో కొత్త ఫోన్

7000mah బ్యాటరీ అండ్ హై సెక్యూరిటీ తో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో కొత్త ఫోన్

Gionee మొబైల్ ఫోన్స్ కంపెని 7000 mah బ్యాటరీ తో ఫోన్ రిలీజ్ చేయనుంది. కంపెని అఫీషియల్ గా చైనీస్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ Weibo లో ఫోన్ teaser కు రిలీజ్ చేసింది.

gizmochina రిపోర్ట్స్ ప్రకారం ఇది 7000 mah బ్యాటరీ తో వస్తుంది. M2017 అనే పేరుతో రానున్న ఈ ఫోన్ హై సేక్యురిటీ తో కూడా వస్తుంది అని అంచనా. 

TENAA సైట్ లో గతంలో లీక్ అయిన విషయాల ప్రకారం ఈ ఫోన్ 6GB రామ్, డ్యూయల్ కెమెరా సెట్ అప్, curved డిస్ప్లే, 128GB ఇంబిల్ట్ స్టోరేజ్ ఉండనున్నాయి. 

కంపెని మాత్రం teaser లో బ్యాటరీ గురించి డైరెక్ట్ హింట్ ఇవ్వలేదు. రిలీజ్ చేసిన teaser ఇమేజ్ లో Gionee కొత్త అంబాసిడర్ చేతిలో ఉన్న ఆ ఫోన్ ఉంటుంది. అంతే!

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo