Redmi 4 కు సరైన కౌంటర్ ఇస్తూ సూపర్ అమేజింగ్ స్మార్ట్ఫోన్ …..!!!

Updated on 22-Aug-2017

 చైనా స్మార్ట్ ఫోన్ నిర్మాత  Gionee  ఈరోజు  భారత్  లో Gionee X1  స్మార్ట్ ఫోన్ ను  లాంచ్ చేసింది  ,  దీని ధర Rs 8,999 .  ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ వేరియంట్స్ లో అందుబాటులో కలదు .  మరియు  మరియు రిటైల్ స్టోర్స్  లో అందుబాటులో కలదు  . 

Gionee X1  స్మార్ట్ ఫోన్ లో 5  ఇంచెస్ ఫుల్  HD  డిస్ప్లే అండ్ 720×1280  పిక్సల్స్ రిజల్యూషన్ .ఈ స్మార్ట్ ఫోన్  MT6737 1.3GHz  క్వాడ్ కోర్ ప్రోసెసర్ ,  మాలి  T720 MP2 GPU, 2GB  RAM  అండ్  16GB  ఇంటర్నల్ స్టోరేజ్ అండ్  దీనిని మైక్రో  SD  కార్డు ద్వారా 256GB  వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు .  ఆండ్రాయిడ్  7.0  ఫై నడుస్తుంది మరియు   దీనిలో 3000mAh  బ్యాటరీ  గలదు 

ఫ్లిప్కార్ట్ లో ఈరోజు అన్ని బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై 80% పైగా భారీ డిస్కౌంట్ ….!!!

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :