రూ.4,000 లోపలే షావోమి స్మార్ట్ ఫోన్ పొందండి..ఎక్కడంటే.!

HIGHLIGHTS

ఫీచర్ ఫోన్ రేటుకే షియోమీ స్మార్ట్ ఫోన్ అందుకోవచ్చు

రూ.4,000 లోపలే షావోమి స్మార్ట్ ఫోన్ పొందండి

క్లియరెన్స్ సేల్ నుండి ఈ ఫర్ మీకు అందుబాటులో వుంది

రూ.4,000 లోపలే షావోమి స్మార్ట్ ఫోన్ పొందండి. షియోమీ ఇటీవల ప్రకటించిన షియోమీ క్లియరెన్స్ సేల్ నుండి ఈ ధమాకా అఫర్ మీకు అందుబాటులో వుంది. షియోమీ అధికారిక వెబ్సైట్ mi.com నుండి ఈ సేల్ ద్వారా సగం ధరకే కొన్ని స్మార్ట్ ఫోన్లను అఫర్ చేస్తోంది. ఈ ఆఫర్లను గతంలో వచ్చిన ఓల్డ్ వెర్షన్ ఫోన్ల పైన మాత్రమే అందిస్తోంది. అంటే, గతంలో మార్కెట్ లో విడుదల చెయ్యబడి అమ్మగా మిగిలిన స్టాక్ ను కంపెనీ ఈ క్లియరెన్స్ సేల్ లో భాగంగా సేల్ చేస్తుంది. అయితే, ఈ ఫోన్లను చాలా చవక ధరకే అమ్మడం మరియు సీల్డ్ పీస్ లను అఫర్ చేయడం కస్టమర్లను ఆకర్షించే విషయాలు. అంటే, ఫీచర్ ఫోన్ రేటుకే మీరు షియోమీ స్మార్ట్ ఫోన్ ను ఈ సేల్ నుండి మీరు అందుకోవచ్చు. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ కేవలం స్టాక్ ఉన్నంత వరకూ మాత్రమే ఈ అఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ నుండి అందించిన బెస్ట్ అఫర్ గురించి క్రింద చూడవచ్చు.

ఈ సేల్ నుండి 2018 లో వచ్చిన మోడల్ Redmi 6A స్మార్ట్ ఫోన్ రూ.3999 రూపాయలకే పొందవచ్చు. ఈ ఫోన్ ఇప్పటికీ ఈ ధరలో గొప్ప ఫీచర్లను కలిగి ఉన్న ఫోన్ గా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ ఫోన్ 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది.                            

కేవలం Redmi 6A స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు Redmi Note 7 Pro, Redmi Y3 స్మార్ట్ ఫోన్స్ కూడా సగం రేటుకే సేల్ చేస్తోంది. మరింకెదుకు ఆలశ్యం మీరు కూడా చావా దరకే మంచి కొనాలనుకుంటే mi.com వెబ్సైట్ నుండి నేరుగా కొనుగోలు చేయవచ్చు లేదా ఇక్కడ అందించిన Click Here to Check offer పైన క్లిక్ చేసి అఫర్ ను చెక్ చేయవచ్చు.

Xiaomi Redmi 6A స్పెసిఫికేషన్స్

రెడ్మి 6A వెనుక ప్యానెల్లో ఒక మెటాలిక్ ముగింపుని కలిగి ఉంటుంది మరియు ఒక 'ఆర్క్' రూపకల్పనను కలిగి ఉంటుంది, ఇది పట్టుకోవడానికి సులభంగా ఉంటుందని చెప్పబడింది. ఈ డివైజ్ ఒక 5.45-అంగుళాల HD + డిస్ప్లేను 18: 9 డిస్ప్లే యాస్పెక్ట్ రేషియాతో కలిగి ఉంది. ఇది 12nm క్వాడ్-కోర్ Helio A22 ప్రాసెసర్ చేత శక్తినివ్వగలదు, ఇది 2.0 GHz గరిష్ట గడియార వేగంతో ముగుస్తుంది అని చెప్పబడింది.

కెమెరాకు విషయానికి వస్తే, రెడ్మి 6A స్మార్ట్ ఫోన్ ఫేజ్ డిటెక్షన్ ఆటోఫోకస్ కు మద్దతు ఇచ్చే 13P సింగిల్ సెన్సార్ ను వెనుక భాగంలో కలిగి ఉంటుంది. మరింత స్థిర చిత్రాలను పట్టుకోవటానికి డివైజ్ సహాయపడుతుంది మరియు ఈ ఫీచర్ ప్యాక్ చేయడానికి ఈ ధర విభాగంలో  ఈ స్మార్ట్ఫోన్ మొట్టమొదటి అని కంపెనీ పేర్కొంది. ముందు AI పోర్ట్రైట్ మరియు AI బ్యుటిఫై మోడ్తో 5MP సెన్సార్ ఉంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :