POCO F5 5G: భారీ ఎక్స్ చేంజ్ మరియు బ్యాంక్ ఆఫర్లతో సేల్.!
POCO F5 5G స్మార్ట్ ఫోన్ ఇప్పుడు భారీ ఎక్స్ చేంజ్ మరియు బ్యాంక్ ఆఫర్లతో సేల్ అవుతోంది
పోకో ఎఫ్5 5Gపైన బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఆఫర్ చేస్తోంది
POCO F5 5G పైన 9 నెలల No Cost EMI అఫర్ కూడా లభిస్తోంది
POCO F5 5G స్మార్ట్ ఫోన్ ఇప్పుడు భారీ ఎక్స్ చేంజ్ మరియు బ్యాంక్ ఆఫర్లతో సేల్ అవుతోంది. Dolby Vision డిస్ప్లే మరియు పవర్ ఫుల్ ప్రోసెసర్ తో 30 వేల కంటే తక్కువ ధరలో వచ్చిన ఈ ఫోన్ ఈరోజు Flipkart నుండి భారీ ఆఫర్లతో సేల్ అవుతోంది. ఈ ఫోన్ ను అఫర్ ధరతో కొనాలని ఎదురు చూస్తున్నట్లయితే ఇదే సరైన సమయం. POCO F5 5G స్మార్ట్ ఫోన్ పైన ఈరోజు ఫ్లిప్ కార్ట్ అఫర్ చేస్తున్న అన్ని ఆఫర్స్, డీల్స్, ఫోన్ స్పెక్స్ మరియు ఫీచర్లు గురించి తెలుసుకోండి.
SurveyPOCO F5 5G: ఈరోజు ఆఫర్స్
POCO F5 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు Flipkart నుండి రూ. 27,999 ఆఫర్ల ధరతో లభిస్తోంది. ఇది పోకో ఎఫ్5 యొక్క 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర. పోకో ఎఫ్5 5జి ఫోన్ యొక్క ఆఫర్ల విషయానికి వస్తే, పోకో ఎఫ్5 ఫోన్ పైన 26 వేల రూపాయల వరకూ ఎక్స్ ఛేంజ్ వాల్యూ ని Flipkart అఫర్ చేస్తోంది. ఇందులో మీ ఫోన్ ను బట్టి రూ. 2,000 ఎక్స్ చేంజ్ బోనస్ ను కొద అందిస్తోంది.
పోకో ఎఫ్5 5Gపైన బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఆఫర్ చేస్తోంది. పోకో ఎఫ్5 స్మార్ట్ ఫోన్ ను ICICI బ్యాంక్ క్రెడిట్ / డెబిట్ కార్డ్ తో కస్టమర్లు రూ. 2,000 అధనపు డిస్కౌంట్ ను అందుకోవచ్చు. పోకో ఎఫ్5 పైన 9 నెలల No Cost EMI అఫర్ కూడా లభిస్తోంది. Buy From Here
POCO F5 5G: స్పెక్స్ & ఫీచర్స్
POCO F5 5G స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ డిస్ప్లేని Dolby Vision సపోర్ట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ యొక్క డిస్ప్లే అద్భుతమైన విజువల్స్ అందిస్తోందని యూజర్ల రివ్యూని అందుకుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ యొక్క 4nm ప్రోసెసర్ Snapdragon 7+ Gen 2 శక్తితో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 64MP (OIS) మెయిన్ కెమేరా + 8MP అల్ట్రా వైడ్ + 2MP మ్యాక్రో కెమేరా కెమేరా సెటప్ తో మంచి ఫోటోలను 4K వీడియోలను 30 fps వద్ద రికార్డ్ చెయ్యగల సత్తాను కలిగి వుంది.
ఈ పోకో స్మార్ట్ ఫోన్ Android 13 OS తో MIUI 14 సాఫ్ట్ వేర్ పైన నడుస్తుంది. ఈ ఫోన్ Dolby Atmos సౌండ్ సపోర్ట్ కలిగిన స్పీకర్లు, ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీ వంటి ఆల్రౌండ్ ఫీచర్ లతో ఉంటుంది.
ఈ బడ్జెట్ కేటగిరిలో Dolby Vision డిస్ప్లే, రిజనబుల్ మరియు స్ట్రాంగ్ కెమేరా సెటప్, ఫాస్ట్ ప్రోసెసర్ తో పాటు మంచి పెర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఈ ఫోన్ సరిపోతుంది. ఫ్లిప్ కార్ట్ పైన లభిస్తున్న ఆఫర్స్ ద్వారా ఈ ఫోన్ ను మరింత చవక ధరకే అందుకునే వీలు కూడా వుందని గుర్తుంచుకోండి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile