Home News Mobile Phones ఫ్లిప్కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ : ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్స్ ఫై భారీ డిస్కౌంట్స్ . ఫ్లిప్కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ : ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్స్ ఫై భారీ డిస్కౌంట్స్ . Updated on 22-Sep-2017 HIGHLIGHTS
ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో అనేక బ్రాండ్ల స్మార్ట్ఫోన్ల ఫై డిస్కౌంట్స్ అందిస్తుంది. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో అనేక బ్రాండ్ల స్మార్ట్ఫోన్ల ఫై డిస్కౌంట్స్ అందిస్తుంది. ఈ సేల్ సెప్టెంబర్ 24 వరకు కొనసాగుతుంది. మీరు మీ స్మార్ట్ఫోన్లను ఈ లిస్ట్ నుండి ఎంచుకోవడం ద్వారా కొనుగోలు చేయవచ్చు. కాబట్టి ఒకసారి ఈ లిస్ట్ చూద్దాము.
రెడ్మీ నోట్ 4 ఫై Rs 2000 ఫ్లాట్ డిస్కౌంట్ లభ్యం . ఇక్కడ నుండి కొనండి . మీ ఏ1 ని మీరు Rs 14999 ధరలో కొనవచ్చు . ఇక్కడ నుండి కొనండి . మోటో ఈ 4 ప్లస్ పై Rs 500 ఫ్లాట్ డిస్కౌంట్ లభ్యం, మీరు దీనిని Rs 9499 ధరలో కొనవచ్చు .ఇక్కడ నుండి కొనండి . లెనోవో కే8 ప్లస్ పై Rs 2000 ఫ్లాట్ డిస్కౌంట్ తరువాత Rs 8999 ధరలో కొనవచ్చు .ఇక్కడ నుండి కొనండి . శాంసంగ్ 7 పై Rs 3000 ఫ్లాట్ డిస్కౌంట్ తరువాత Rs 29990 ధరలో కొనవచ్చు .ఇక్కడ నుండి కొనండి . మోటో జీ 5 ప్లస్ పై Rs 4000 ఫ్లాట్ డిస్కౌంట్ తరువాత Rs 12999 ధరలో కొనవచ్చు .ఇక్కడ నుండి కొనండి . శాంసంగ్ గాలక్సీ ఆన్ NXT 64GB స్టోరేజ్ వేరియంట్ ఫై Rs 5000 ఫ్లాట్ డిస్కౌంట్ లభ్యం , డిస్కౌంట్ తరువాత Rs 12900 ధరలో కొనవచ్చు .ఇక్కడ నుండి కొనండి . మీ మాక్స్ 2 స్మార్ట్ ఫోన్ Rs 14999 ధరలో అందుబాటు , ఈ డీల్ లో ఎక్స్ చేంజ్ ఆఫర్ పై Rs 2000 డిస్కౌంట్ లభ్యం . ఇక్కడ నుండి కొనండి . ఒప్పో ఎఫ్ 3 ని కేవలం Rs 18990 ధరలో అందుబాటు . ఇక్కడ నుండి కొనండి . శాంసంగ్ ఆన్ మాక్స్ పై Rs 1000 డిస్కౌంట్ లభ్యం మరియు ఎక్స్ చేంజ్ ఫై Rs 2000 డిస్కౌంట్ లభ్యం. ఇక్కడ నుండి కొనండి . శాంసంగ్ జే 7 2016 ని Rs 4310 ఫ్లాట్ డిస్కౌంట్ తరువాత Rs 9490 ధరలో కొనవచ్చు . ఇక్కడ నుండి కొనండి . వివో వీ 5ఎస్ Rs 17990 ధరలో అందుబాటు మరియు ఎక్స్ చేంజ్ ఆఫర్ లో Rs 2000 డిస్కౌంట్ లభ్యం . ఇక్కడ నుండి కొనండి . అసూస్ జెన్ ఫోన్ 3 లేజర్ పై Rs 9000 ఫ్లాట్ డిస్కౌంట్ లభ్యం, డిస్కౌంట్ తరువాత Rs 10999 ధరలో కొనవచ్చు . ఇక్కడ నుండి కొనండి . అసూస్ జెన్ ఫోన్ 4 సెల్ఫీ పై Rs 1000 ఫ్లాట్ డిస్కౌంట్ లభ్యం, డిస్కౌంట్ తరువాత Rs 9999 ధరలో కొనవచ్చు . ఇక్కడ నుండి కొనండి . అసూస్ జెన్ ఫోన్ 4 సెల్ఫీ డ్యూయల్ కెమెరా సెటప్ తో Rs 13999 ధరలో కొనవచ్చు . ఇక్కడ నుండి కొనండి . అసూస్ జెన్ ఫోన్ 4 సెల్ఫీ ప్రో పై Rs 2000 ఫ్లాట్ డిస్కౌంట్ లభ్యం, డిస్కౌంట్ తరువాత Rs 23999 ధరలో కొనవచ్చు . ఇక్కడ నుండి కొనండి . హానర్ 8 ప్రో Rs 29999 ధరలో అందుబాటు ,ఎక్స్ చేంజ్ ఆఫర్ లో Rs 3000డిస్కౌంట్ లభ్యం.ఇక్కడ నుండి కొనండి . OPPO F3 ప్లస్ స్మార్ట్ఫోన్ ఫై 6000 రూపాయల చొప్పున డిస్కౌంట్ ని పొందటం తో పాటుగా ఎక్స్ఛేంజీ లో రూ .5,000 డిస్కౌంట్ ని అందిస్తోంది. ఇక్కడ నుండి కొనండి. Vivo V7+ ని మీరు Rs 21990 ధరలో కొనవచ్చు . Rs 2000 ఫ్లాట్ డిస్కౌంట్ లభ్యం ,ఇక్కడ నుండి కొనండి . గమనిక: అమెజాన్ సైట్లో, కొన్నిప్రోడక్ట్స్ ధర కొంచెం భిన్నంగా కనిపిస్తుంటుంది, ఎందుకంటే సెల్లర్స్ తమ ధరను నియంత్రిస్తారు.