Motorola G85 5G
Motorola G85 5G ఈరోజు Flipkart Sale నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఎన్నడూ చూడనంత చవక ధరకు లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ కొత్తగా ప్రకటించిన Month End Mobile Festival Sale నుంచి ఈ బిగ్ డీల్ ను అందించింది. మోటోరోలా ఈ ఫోన్ ఇండియాలో రీసెంట్ గా లాంచ్ చేసింది మరియు బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ రోజు ఫ్లిప్ కర్ కార్ట్ సేల్ నుంచి మంచి బ్యాంక్ ఆఫర్స్ తో చవక ధరలో లభిస్తోంది.
ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ రోజు చాలా బ్యాంక్ ఆఫర్స్ తో లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క బేసిక్ 8GB+ 128GB వేరియంట్ రూ. 17,999 ధరతో మరియు 12GB + 256GB వేరియంట్ రూ. 19,999 ధరతో లిస్ట్ అయ్యాయి. అయితే, ఈ ఫోన్ పై రెండు ఆఫర్లు ఫ్లిప్ కార్ట్ అందించింది. ఇందులో ఒకటి ఈ ఫోన్ పై Axis, Kotak బ్యాంక్, SBI క్రెడిట్ కార్డు పై రూ. 1,000 డిస్కౌంట్, HDFC క్రెడిట్ కార్డు పై రూ. 1,250 తగ్గింపు మరియు IDFC క్రెడిట్ కార్డ్స్ పై రూ. 1,500 డిస్కౌంట్ అందిస్తుంది.
కేవలం బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ మాత్రమే కాదు ఈ ఫోన్ పై రూ. 1,000 అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో 8GB వేరియంట్ 15 వేల బడ్జెట్ లో మరియు 12GB వేరియంట్ ని సైతం 17 వేల రూపాయల బడ్జెట్ లో అందుకునే అవకాశం వుంది.
Also Read: పెరిగిన Pi Coin గిరాకీ: ఈ కాయిన్ ఏమిటి, దాని కథ ఏమిటో తెలుసా.!
మోటోరోలా స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 6s Gen 3 లేటెస్ట్ 5G చిప్ సెట్ తో పని చేస్తుంది. ఇందులో 12GB ర్యామ్ మరియు 256GB భారీ ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ 6.67 ఇంచ్ 3D కర్వుడ్ pOLED స్క్రీన్ ను ఎండ్ లెస్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు SGS లో బ్లూ లైట్ ఫీచర్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో వెనుక 50MP (Sony Lytia 600) మెయిన్ మురియు 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన కెమెరా సెటప్ వుంది. ఈ ఫోన్ లో ఎం ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ గొప్ప ఫోటోలు మరియు వీడియోలు అందిస్తుంది. అయితే, ఈ ఫోన్ లో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మాత్రం లేదు. ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Dolby Atmos సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది.