flipkart sale offers huge discount offer on poco f6 5g phone
Poco F6 Deal: ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ నుంచి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ డీల్ ను అందించింది. ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ డీల్ తో ఈ పోకో పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ ను చాలా చవక ధరకు అందుకోవచ్చని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇండియన్ మార్కెట్ లో 30 వేల రూపాయల్ బడ్జెట్ లో విడుదలైన ఈ పోకో F6 స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఆకర్షణీయమైన బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం అందించింది.
పోకో F6 5జి ఫోన్ ఇండియాలో రూ. 29,999 రూపాయల ప్రారంభ ధరలో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 7,000 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 22,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను SBI డెబిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 1000 అదనపు తగ్గింపు మరియు SBI క్రెడిట్ కార్డు EMI ఆఫర్ తో వారికి రూ. 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ ఎక్స్ చేంజ్ పై అదనపు బోనస్ ను కూడా అందిస్తోంది.
Also Read: ఈరోజు నుంచి మొదలైన Jio Diwali Dhamaka Offer : ఈ రీఛార్జ్ పై అధిక లాభాలు అందుకోండి.!
ఇప్పుడు ఈ ఫోన్ లభిస్తున్న ఆఫర్ ధరలో Snapdragon 8s Gen 3 చిప్సెట్ కలిగిన ఏకైక ఫోన్ ఇదే అవుతుంది. అంతేకాదు, ఈ ఫోన్ 8GB LPDDR5 ర్యామ్ మరియు 256GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 1.5K రిజల్యూషన్, Dolby Vision సపోర్ట్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.67 ఇంచ్ స్క్రీన్ కూడా వుంది.
ఈ ఫోన్ 4K UHD HDR 10+ వీడియోలను 60fps వద్ద రికార్డ్ చేయకలిగిన పవర్ ఫుల్ కెమెరా సెటప్ ను కలిగి వుంది. ఇవి కాకుండా, ఈ ఫోన్ లో 5000mAh బిగ్ బ్యాటరీ మరియు 90W టర్బో ఛార్జ్ సపోర్ట్ వంటి చాలా \ఆకర్షణీయమైన ఫీచర్స్ ఉన్నాయి.