Flipkart Sale నుండి ఈరోజు Samsung ప్రీమియం స్మార్ట్ ఫోన్ పైన బిగ్ డీల్ అనౌన్స్ చేసింది. శామ్సంగ్ యొక్క ప్రీమియం సిరీస్ S సిరీస్ నుండి ప్రీమియం ఫీచర్లతో ప్రీమియం ధరలో వచ్చిన 5G స్మార్ట్ ఫోన్ Galaxy S21 FE 5G ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో 30 వేల రూపాయల కంటే తక్కవ ధరకే లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ పండుగ సేల్ నుండి ఆఫర్ల చేస్తున్నా ఈ బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్ పైన ఒక లుక్కేయండి.
Survey
✅ Thank you for completing the survey!
Flipkart Sale best offer on Samsung Galaxy S21 FE 5G
శామ్సంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ ఈరోజు ఫ్లిప్ కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ నుండి 60% అతి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 29,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను kotak, ICICI మరియు Axis బ్యాంక్ కార్డ్స్ ఆప్షన్ తో కొనుగోలు చేసే యూజర్లు 10% అదనపు డిస్కౌంట్ ను కూడా అందుకోవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ పైన గొప్ప ఎక్స్ చేంజ్ బోనస్ ను కూడా పొందవచ్చు.
శామ్సంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ స్మార్ట్ ఫోన్ 6.4 ఇంచ్ Dynamic AMOLED 2X డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణతో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ సొంత ప్రోసెసర్ Exynos 2100 కి జతగా 8GB RAM మరియు 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ S21 FE
ఈ ఫోన్ లో 12MP + 12MP + 8MP (OIS) పవర్ ఫుల్ రియర్ కెమేరా మరియు 32MP సెల్ఫీ కెమేరా ఉన్నాయి. ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ IP68 రేటింగ్ తో వాటర్ & డస్ట్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ ఫోన్ లో ఫాస్ట్ కేహార్జ్ సపోర్ట్ కలిగిన 4500 mAh బ్యాటరీ వుంది.