flipkart buy buy 2025 sale last day offers huge deal on Google Pixel 9A
Google Pixel 9A స్మార్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ గా ప్రకటించిన సేల్ బై బై 2025 సేల్ నుంచి హరి డిస్కౌంట్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో సేల్ అవుతోంది. గూగుల్ యొక్క ప్రీమియం కెమెరా సెటప్ మరియు లేటెస్ట్ గూగుల్ చిప్ సెట్ తో వచ్చిన ఈ ఫోన్ ఈరోజు మీకు 40 వేల కంటే తక్కువ ధరలో ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ సేల్ చివరి రోజు అందించిన ఈ బిగ్ డేల్ పై ఒక లుక్కేద్దామా.
గూగుల్ పిక్సెల్ 9a స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 49,999 రూపాయల లాంచ్ ప్రైస్ తో విడుదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ పై ఈ రోజు ఫ్లిప్ కార్ట్ అందించిన రూ. 5,000 డిస్కౌంట్ తో రూ. 44,999 ధరతో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ పై HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు రూ. 5,000 అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి కేవలం రూ. 39,999 రూపాయల సేల్ ఆఫర్ ధరలో లభిస్తుంది.
Also Read: Realme 16 Pro Series 5G: కెమెరా ప్రత్యేకమైన కొత్త సిరీస్ లాంచ్ అనౌన్స్ రియల్ మీ.!
ఈ ఫోన్ 6.28 ఇంచ్ ఆక్టువా pOLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది మరియు ఈ స్క్రీన్ FHD+ (1080×2424) రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఇన్ స్క్రీన్ ఫింగర్ సెన్సార్ మరియు 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ తో స్మూత్ గా ఉంటుంది. ఈ ఫోన్ స్మూత్ మరియు వేగంగా పని చేసే గూగుల్ యొక్క Tensor G4 ప్రాసెసర్ జతగా Titan M2 సెక్యూరిటీ కో-ప్రాసెసర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ జతగా 128 జీబీ మరియు 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. 48MP OIS ప్రధాన కెమెరా (8x జూమ్) జతగా 13 MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 13MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ గూగుల్ ఫోన్ 60FPS 4K వీడియో సపోర్ట్ మరియు టన్నుల కొద్ది గూగుల్ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 5100 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది మరియు ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది.