Exclusive: శామ్సంగ్ గెలాక్సీ S23 యొక్క 5K రెండర్స్ మరియు డిజైన్ రివీల్ అయ్యాయి: ఈ ఫోన్ ను డిఫరెంట్ కోణాల్లో చెక్ చేయండి

Updated on 28-Sep-2022
HIGHLIGHTS

Samsung Galaxy S23 యొక్క లీక్ ఈ డివైజ్ యొక్క 5K రెండర్స్ మరియు 360-డిగ్రీ వీడియోలను వెల్లడిస్తుంది.

S23 రెండర్‌లు మీకు ఫోన్ డిజైన్‌ యొక్క తాజా రూపాన్ని అందిస్తాయి.

ఈ లీక్ శామ్సంగ్ గెలాక్సీ S23 లో డిస్ప్లే 6.1-అంగుళాల డిస్ప్లేని చూపిస్తున్నాయి

శామ్సంగ్ గెలాక్సీ S23 సిరీస్ నుండి కంపెనీ వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు. అయితే, లాంచ్ కంటే ముందుగానే Digit ఈ ఫ్లాగ్‌షిప్ సిరీస్ నుండి రాబోయే ఫోన్‌లలో ఒకదాని యొక్క Exclusive ఫస్ట్ లుక్‌ను మీకు అందిస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ OnLeaks భాగస్వామ్యంతో, అప్ కమింగ్ Samsung Galaxy S23 యొక్క పూర్తి 360 డిగ్రీల 5K రెండర్‌ లను Digit మీకు ముందుగానే ఎక్స్ క్లూజివ్ గా అందించింది. ఈ కొత్త లీక్, ఫోన్ యొక్క డిజైన్ మరియు డివైజ్  వెనుక భాగంలో ఉన్న కొత్త కెమెరా అమరికను తీసివేయడమే కాకుండా ఫోన్ యొక్క ఖచ్చితమైన కొలతలను కూడా వెల్లడిస్తుంది.

Samsung Galaxy S23: లీకైన డిజైన్

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :