3GB ర్యామ్ అండ్ 4G తో 7,999 రూ లకు ఇండియాలో Elite Note స్మార్ట్ ఫోన్ రిలీజ్

3GB ర్యామ్, 4G చెప్పుకోదగ్గ స్పెసిఫికేషన్స్ తో Swipe బ్రాండ్ నుండి ఇండియాలో 7,999 రూ లకు Elite Note అనే స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది.

స్పెసిఫికేషన్స్ –

  • డ్యూయల్ sim
  • 5.5 in HD IPS అండ్ డ్రాగన్ ట్రయిల్ ప్రొటెక్షన్ 2.5D Arc డిస్ప్లే with 267ppi
  • క్వాడ్ కోర్ మీడియా టెక్ 64 బిట్ MTK6735 1.3Ghz ప్రొసెసర్
  • 3GB ర్యామ్
  • Mali – T720GPU
  • 13MP AF LED ఫ్లాష్ రేర్ కెమెరా
  • 5MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా
  • 16GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 32GB SD కార్డ్ సపోర్ట్
  • 4G ఇంటర్నెట్
  • 3000 mah బ్యాటరీ
  • OTG సపోర్ట్
  • IR బ్లాస్టర్ – రిమోట్ కంట్రోలింగ్ సప్రోట్ ఫర్ AC , టీవీ, సెట్ అప్ బాక్స్
  • 194 గ్రా బరువు
  • ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్ os బేస్డ్ ఫ్రీడం యూజర్ ఇంటర్ఫేస్
  • sandstone బ్యాక్ ప్యానల్ – oneplus ఫోన్ మాదిరిగా – ఇది గ్రిప్ పెంచుతుంది.

ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే సెల్ అవుతుంది. ఇది కేవలం బ్లాక్ కలర్ వేరియంట్ లోనే లభ్యంకానుంది.

మొబైల్ ఈ లింక్ లో ఫ్లిప్ కార్ట్ లో 7,999 రూ లకు సెల్ అవుతుంది.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :