ఆన్లైన్ షాపింగ్ వెబ్సైటు అమెజాన్ లో ఇంకా డిస్కౌంట్ ల వెల్లువ ఇంకా కొనసాగుతూనే వుంది. ఈరోజు కూడా కొన్ని టాప్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి .
ఆపిల్ ఐఫోన్ 6 (32GB) వేరియంట్ పై 19 % డిస్కౌంట్ లభిస్తుంది . దీని అసలు ధర 29,500 కానీ డిస్కౌంట్ తరువాత కేవలం 24,999 లో లభ్యం .
Apple iPhone 6 (Space Grey, 32GB), అమెజాన్ లో 24,999 లకు కొనండి
ఆపిల్ ఐఫోన్6s (32GB) వేరియంట్ పై 43 % డిస్కౌంట్ లభిస్తుంది. దీని అసలు ధర 46900 కానీ డిస్కౌంట్ తరువాత కేవలం35999 ల్లో లభ్యం
Apple iPhone 6s (Space Grey, 32GB), అమెజాన్ లో 35,999 లకు కొనండి
Samsung యొక్క ఈ On7 Pro స్మార్ట్ ఫోన్ అసలు ధర – 9490 కానీ డిస్కౌంట్ తరువాత కేవలం 8190 లో లభ్యం .
Samsung On7 Pro G-600FY (Gold), అమెజాన్ లో 8,190 లకు కొనండి
లెనోవో Z2 ప్లస్ యొక్క అసలు ధర 19,999 రూపీస్ కానీ డిస్కౌంట్ తరువాత కేవలం 10,999 లలో దీనిని పొందవచ్చు.
Lenovo Z2 Plus (Black, 32GB), అమెజాన్ లో 10,999 లకు కొనండి