Xiaomi కంపెనీ నుంచి వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Xiaomi Mi Max 2 యొక్క 64GB (Black) వేరియంట్ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మంచి డిస్కౌంట్ లభిస్తుంది .
ఇది 4 GB RAM కలిగి వుంది . Dual SIM 4G ,ఈ ఫోన్ యొక్క అసలు ధర ₹17999 కానీ డిస్కౌంట్ తరువాత కేవలం ₹16999 లో లభ్యం.
Xiaomi Mi Max 2 లో 12 ఎంపీ Sony IMX378 రేర్ సెన్సార్ కలిగి వుంది. మరియు 5 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇవ్వబడింది.రేర్ కెమెరా తో 4K (3840 x 2160) రెసొల్యూషన్ పై వీడియో రికార్డు చేయవచ్చు.
Xiaomi Mi Max 2 లో మెటల్ బాడీ డిసైన్ కలదు.
దీనితో పాటుగా Xiaomi Mi Max 2 లో 6.4- ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే గలదు. రెసొల్యూషన్ 1920×1080 పిక్సల్స్ . 6Gమరియు 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ .5300 mAh బ్యాటరీ
Xiaomi Mi Max 2 64GB (Black) 4 GB RAM, Dual SIM 4G అమెజాన్ లో 16,999 లకు కొనండి
మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి