ఈ అద్భుతమైన Samsung galaxy ఫై భారీ డిస్కౌంట్ …..!!!

Updated on 28-Aug-2017

ప్రస్తుతం  Samsung galaxy on5 గోల్డ్ వేరియంట్ ఫై ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్ ని ఇస్తుంది . ఈ స్మార్ట్ ఫోన్ ఫై  22% డిస్కౌంట్ తరువాత  Rs. 8990 ధర గల ఫోన్ జస్ట్  Rs. 6990 లో లభ్యం .

 

Samsung galaxy on5 లో  5-ఇంచెస్ డిస్ప్లే అండ్  1280×72 పిక్సల్స్ రిజల్యూషన్ . దీనిలో 1.3GHz క్వాడ్ కోర్ ప్రోసెసర్ మరియు  1.5GB RAMఅండ్  8GB స్టోరేజ్ ని మైక్రో -SD ద్వారా 128GB వరకు ఎక్స్ పాండ్ చేయొచ్చు . Samsung galaxy on5 లో  8 ఎంపీ రేర్ కెమెరా  5 ఎంపీ ఫ్రంట్ కెమెరా  మరియు  2,600mAh బ్యాటరీ . 

ఫ్లిప్కార్ట్ లో మొబైల్స్ అండ్ ఇంకా ఎన్నో భారీ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై 80 % పైగా డిస్కౌంట్స్ …..!!!

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :