ఫ్లిప్కార్ట్ Samsung Galaxy J5 2016 స్మార్ట్ ఫోన్ యొక్క 16GB వేరియంట్ పై డిస్కౌంట్ ఇస్తోంది.

HIGHLIGHTS

దీనిపై 9% డిస్కౌంట్ లభ్యమవుతుంది.

ఫ్లిప్కార్ట్  Samsung Galaxy J5 2016  స్మార్ట్ ఫోన్ యొక్క  16GB  వేరియంట్  పై డిస్కౌంట్ ఇస్తోంది.

ఆన్లైన్  షాపింగ్  వెబ్సైటు  ఫ్లిప్కార్ట్  Samsung Galaxy J5 2016  స్మార్ట్ ఫోన్ యొక్క  16GB  వేరియంట్ పై  డిస్కౌంట్ ఇస్తోంది.  మరియు ఈరోజు కొనటానికి  చాల  మంచి  అవకాశం . Samsung Galaxy J5 2016  ని డిస్కౌంట్ లో జస్ట్  9,990  ధరలో కొనుగోలు  చేయవచ్చు.   ఫ్లిప్కార్ట్ లో దీని ఒరిజినల్  కాస్ట్  Rs. 10,990  గా వుంది .  దీనిపై  9%  డిస్కౌంట్  లభ్యమవుతుంది. ఇది  కూడా మీకు నచ్చుతుంది. :ఇన్స్టాగ్రామ్ లో యాడ్ అయిన రెండు కొత్త ఫీచర్స్

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 ఇక దీని ఫీచర్స్  పై  ఓ స్మార్ట్  లుక్కిస్తే  Samsung Galaxy J5 2016  స్మార్ట్ ఫోన్ లో  5.2 ఇంచెస్ ఫుల్  HD  డిస్ప్లే వుంది. . మరియు  2GB  RAM  అండ్  16GB  ఇంటర్నల్ స్టోరేజ్  కూడా కలిగి  వుంది. ఈ స్టోరేజ్  ని మైక్రో SD ద్వారా 128GB  వరకు మనం ఎక్స్ పాండ్  చేసుకోవచ్చును . 

 మరియు దీనిలో 13  ఎంపీ  రేర్  కెమెరా  తో పాటుగా  5  ఎంపీ  ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా  ఇవ్వబడింది. మరియు దీనిలో  3100mAh  బ్యాటరీ  అండ్ క్వాలకామ్ MSM8916  ప్రోసెసర్  కూడా ఇవ్వబడింది .

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo