Lenovo Z2 Plus స్మార్ట్ ఫోన్ పై ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ భారీ డిస్కౌంట్

Lenovo Z2 Plus స్మార్ట్ ఫోన్ పై ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ భారీ డిస్కౌంట్

Lenovo Z2 Plus (Black, 64GB)
భారీ డిస్కౌంట్ లో మంచి ఫీచర్స్ గల స్మార్ట్  ఫోన్  తీసుకోవాలనుకునే  వారికి ఇది ఒక మంచి అవకాశం . లెనోవో నుంచి వచ్చిన Lenovo Z2 Plus స్మార్ట్ ఫోన్ పై ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ భారీ డిస్కౌంట్ ఇస్తుంది .  ఈ స్మార్ట్ ఫోన్ యొక్క అసలు కాస్ట్ అమెజాన్ లో 19,999 రూ గా వుంది . కానీ 33% డిస్కౌంట్ తో జస్ట్  13,499 రూ లో పొందవచ్చు . 
అంటే  మీకు  6,500 రూ వరకు సేవ్ అవుతాయి . 

Lenovo Z2 Plus (Black, 32GB), అమెజాన్ లో Rs.13,499 లకు కొనండి

ఇది క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్ 820 ప్రోసెసర్ ని కలిగి 4GBRAM,  మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి వుంది , డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్  ఆండ్రాయిడ్ v6.0.1 ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది.3500mAh బ్యాటరీ  అండ్ 
13MP రేర్ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా ,5ఇంచెస్ డిస్ప్లే అండ్ 1920 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్ అండ్ 441 PPI వంటి ఫీచర్స్ కలవు. 

Lenovo Z2 Plus (Black, 32GB), అమెజాన్ లో Rs.13,499 లకు కొనండి

Digit.in
Logo
Digit.in
Logo