samsung నుంచి వచ్చిన భారీ ఫీచర్స్ గల స్మార్ట్ ఫోన్ గెలాక్సీ సీ9 ప్రో ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో

HIGHLIGHTS

ఇప్పుడు భారీగా రూ.5,000 ధర తగ్గింపు తో కేవలం రూ.31,900కే మీ సొంతమవుతుంది .

samsung  నుంచి వచ్చిన  భారీ ఫీచర్స్  గల స్మార్ట్ ఫోన్  గెలాక్సీ సీ9 ప్రో ఇప్పుడు భారీ డిస్కౌంట్  తో

 samsung  నుంచి వచ్చిన  భారీ ఫీచర్స్  గల స్మార్ట్ ఫోన్  గెలాక్సీ సీ9 ప్రో ఇప్పుడు భారీ డిస్కౌంట్  తో వస్తుంది.  ఎందుకంటే  ఆన్లైన్ షాపింగ్  దిగ్గజం  అమెజాన్ దీనిపై భారీ డిస్కౌంట్  ను అందిస్తుంది .  లాంచ్  అయినప్పుడు దీని  అసలు ధర రూ.36,900 , కానీ ఇప్పుడు భారీగా రూ.5,000 ధర తగ్గింపు తో కేవలం రూ.31,900కే మీ సొంతమవుతుంది . 
 ఇక దీని యొక్క స్పెక్స్  మీద  ఓ  స్మార్ట్  లుక్కేస్తే 
6  ఇంచెస్ full  HD అమోల్డ్ డిస్‌ప్లే  ఇక దీనియొక్క రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్ అండ్ ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 653  ప్రాసెసర్, అడ్రినో 510 జీపీయూ, 6జీబి RAM  , 64 GBఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ని 256జీబి వరకు ఎక్స్  పాండ్ చేయవచ్చు . ఇక కెమెరా  సెటప్  చూస్తే 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4000mAh బ్యాటరీ , ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్,  కనెక్టువిటీ  కోసం  4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్ 4.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ.   డైమెన్షన్స్  162.9 x 80.7 x 6.9MM , బరువు 185 గ్రాములు, డ్యూయల్ SIM . ఆండ్రాయిడ్ 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం ఫై పని చేస్తుంది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy C9 Pro (Gold, 6GB RAM), అమెజాన్ లో 31,900 లకు కొనండి

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo