Apple iPhone SE యొక్క 32GB వేరియంట్ కేవలం Rs. 20,999 లో

Apple iPhone SE యొక్క  32GB  వేరియంట్  కేవలం  Rs. 20,999 లో
HIGHLIGHTS

కేవలం Rs. 20,999 లో

 Apple iPhone SE యొక్క  32GB  కేవలం  Rs. 20,999 లో 

ఆన్లైన్  షాపింగ్  వెబ్సైట్  అమెజాన్ ఈరోజు  నుంచి గ్రేట్  ఇండియా  సేల్  మొదలుపెట్టింది.  ఈ సేల్  లో భాగంగా  అమెజాన్  Apple iPhone SE యొక్క  32GB  ఇంటర్నల్  స్టోరేజ్  వేరియంట్  ను కేవలం  Rs. 20,999 లో అందిస్తుంది.  దీని  అసలు ధర  Rs. 27,200 దీనిపై మీరు Rs. 6,201  వరకు సేవ్  అవుతుంది. 

Apple iPhone SE (Space Grey, 32GB), అమెజాన్ లో 20,999 లకు కొనండి

 Apple Iphone SE లో  4- ఇంచెస్  డిస్ప్లే  మరియు  64-బిట్  A9 ప్రోసెసర్ ఇవ్వబడింది . Apple Iphone SE లో డ్యూయల్ టోన్  ఫ్లాష్  తో  పాటుగా  12 ఎంపీ రేర్  కెమెరా . ఫోన్ లో  4K వీడియో రికార్డు  చేయవచ్చు.

Apple Iphone SE LED బ్యాక్ లిట్  మల్టీ టచ్  కెపాసిటివ్ టచ్ స్క్రీన్ ఇవ్వబడింది .రెసొల్యూషన్  1136 x 640 పిక్సల్స్ . పిక్సెల్ డెన్సిటీ   326 ppiఫోన్ లో  2GB RAM  మరియు . Apple Iphone SEలో  16GB  ఇంటర్నల్  స్టోరేజ్  ఇవ్వబడ్డాయి. 

Apple iPhone SE (Space Grey, 32GB), అమెజాన్ లో 20,999 లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo