LG యొక్క ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ LG G6 అమెజాన్ లో Rs 42,999 లో లభ్యమవుతుంది.

HIGHLIGHTS

అమెజాన్ లో Rs 42,999 లో లభ్యమవుతుంది.

 ఒకవేళ  మీరు LG  యొక్క ఫ్లాగ్షిప్  స్మార్ట్ ఫోన్  LG G6  కొనాలనుకుంటే ఇది మీకొక మంచి ఛాన్స్ .   ఈ స్మార్ట్ ఫోన్ భారత్ లో  Rs 51,990  ధరతో లాంచ్ చేయబడింది.ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ లో  Rs 42,999  లో లభ్యమవుతుంది. 

LG  యొక్క ఈ డివైస్  లో  5.7  ఇంచెస్ డిస్ప్లే  కలదు. . ఈ డివైస్ లో స్క్రీన్  యొక్క యాస్పెక్ట్  రేషియో  18:9  మరియు రెసొల్యూషన్   2880 x 1440p  పిక్సల్స్ క్వాల  కామ్  స్నాప్డ్రాగన్ 821  ప్రోసెసర్  కలదు. 

 ఈ డివైస్  లో RAM  4GB  ఇక ఇంటర్నల్  స్టోరేజ్  32  మరియు  64GB  ఒప్షన్స్  కలవు.దీనిని 2TB  వరకు ఎక్స్  పాండ్  చేయవచ్చు.  ఈ డివైస్ లో కెమెరా 13 ఎంపీ 

 మరియు ఫ్రంట్  కెమెరా 5  ఎంపీ  ఈ డివైస్ ఆండ్రాయిడ్  7.0  నౌగాట్  ఆపరేటింగ్  సిస్టం పై  పనిచేస్తుంది.
 3300mAh  బ్యాటరీ  క్విక్  ఛార్జ్ 3.0  సపోర్ట్ చేస్తుంది.  

Connect On :