Huawei యొక్క సబ్ బ్రాండ్ Honor యొక్క స్మార్ట్ ఫోన్ Honor 6X ధర లో భారీ ప్రైస్ కట్ తో వస్తుంది

Huawei  యొక్క సబ్  బ్రాండ్  Honor  యొక్క  స్మార్ట్ ఫోన్   Honor 6X  ధర లో భారీ ప్రైస్  కట్  తో వస్తుంది

Huawei  యొక్క సబ్  బ్రాండ్  Honor  యొక్క  స్మార్ట్ ఫోన్   Honor 6X  ధర లో భారీ ప్రైస్  కట్  తో వస్తుంది .  ఈ స్మార్ట్ ఫోన్ యొక్క  32GB  వేరియంట్ భారత్ లో  Rs 12,999  లో లాంచ్ చేయబడింది .  ఇదే  డివైస్ యొక్క 64GB  వేరియంట్  Rs 15,999  లో లాంచ్ చేయబడింది . 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 ఇప్పుడు   32GB  వేరియంట్  ని  Rs 11,999  లో కొనవచ్చు .ఇదే  డివైస్ యొక్క 64GB  వేరియంట్  Rs 15,999  లోకొనవచ్చు.  ఇది అమెజాన్ లో అందుబాటులో కలదు .  హానర్  6X  స్మార్ట్  ఫోన్  లో స్పెషల్  క్వాలిటీ ఏమిటంటే దీనిలో  రెండు రేర్ కెమెరాస్  వున్నాయి. ఒక కెమెరా 12  ఎంపీ అండ్  రెండవది  2 ఎంపీ దీనితో పాటుగా LED  ఫ్లాష్ ఇచ్చారు .  ఫ్రంట్ సైడ్  8  ఎంపీ కెమెరా  ఇచ్చారు . ఈ ఫోన్ లో ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్  కూడా ఇచ్చారు.  ఇది ఫోన్ వెనుకవైపు  పొందుపరచబడి  వుంది . 

ఈ డివైస్ లో  5.5- ఇంచెస్  ఫుల్  HD IPS  డిస్ప్లే ఇవ్వబడింది .  దీని యొక్క రెసొల్యూషన్ 1080×1920 పిక్సల్స్.  ఇది ఒక  2.5D  కర్వ్డ్ డిస్ప్లే కలిగి వుంది .  పిక్సల్ డెన్సిటీ  403ppi   అండ్  కిరీన్  655  ఆక్టా  కోర్  ప్రోసెసర్ 
 ఇవ్వబడింది . దీని  స్టోరేజ్  ని మైక్రో SD  కార్డు  ద్వారాగా 128GB  వరకు ఎక్స్  పాండ్ చేయవచ్చు .  ఇది ఒక డ్యూయల్ సిమ్  స్మార్ట్ ఫోన్ .  ఆండ్రాయిడ్  6.0  మార్షమేల్లౌ  ఆపరేటింగ్  సిస్టం పై  పని  చేస్తుంది .ఇది ఒక  4G VoLTE  స్మార్ట్ ఫోన్ దీనిలో  బ్లూటూత్  వైఫై  GPS వంటి ఫీచర్స్  కలవు .ఇది 3340mAh  బ్యాటరీ  కలిగి వుంది .దీని బరువు 162 గ్రాములు  మరియు తిక్నెస్  8.2mm .

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo