Coolpad Note 5 Lite C స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ చేయబడింది . భారత్ లో దీని ధర Rs 7,777 గా వుంది . ఇది 5 ఆగష్టు నుంచి ఆఫ్ లైన్ స్టోర్స్ లో సేల్స్ కి అందుబాటులో కలదు . ఇది గ్రే అండ్ గోల్డ్ కలర్స్ లో సేల్స్ కి అందుబాటులో కలదు .
స్మార్ట్ ఫోన్ లా పనిచేసే అమేజింగ్ స్మార్ట్ వాచ్ , ఈరోజు Rs 1099 ధరలో లభ్యం …!!!
Coolpad Note 5 Lite C లో కెమెరా సెటప్ చూస్తే 8MP ఎంపీ రేర్ కెమెరా f/2.4 అపార్చర్ LED ఫ్లాష్ తో ఇవ్వబడింది . దీనిలో 5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇవ్వబడింది . ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం పై పని చేస్తుంది . దీనిలో 2500mAh బ్యాటరీ గలదు . దీనిలో 4G LTE సపోర్ట్ గలదు .