ఈ అమేజింగ్ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా 7000 రూపీస్ క్యాష్ బ్యాక్ , సింపుల్ ఈ స్కీం ఫాలో అయితే సరి….!!!

Updated on 10-Aug-2017

 ఐఫోన్ 7 లేదా ఐఫోన్ 6  కొనే వారికి ఒక శుభ వార్త . అయితే ఈ రెండిటిలో  ఏది కొన్నా సరే 7000 రూపీస్ క్యాష్  బ్యాక్  పొందొచ్చు . ఈ కాష్ బ్యాక్ ICICI బ్యాంకు యొక్క క్రెడిట్ అండ్ డెబిట్  కార్డ్ పై  లభిస్తుంది . 
ఈ ఫోన్స్ కేవలం EMI ఆప్షన్స్  లోనే లభిస్తాయి . EMI  ఆప్షన్లోనే  కాష్ బ్యాక్  ఆఫర్ లభిస్తుంది . 

ఈ ఆఫర్ లో  iPhone 7, 7Plus, 7 Red, 7 Plus Red, iPhone 6S, 6S Plus, iPhone SE  మోడల్స్ కొనొచ్చు . 

భారీ డిస్కౌంట్స్ తో ఈ లాప్టాప్ మీ సొంతం….!!! ఇదొక్కటే కాదు ఇంకా మరెన్నో….!!!

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :