3,999 రూ లకు మైక్రోమ్యాక్స్ కాన్వాస్ spark 2 లాంచ్

HIGHLIGHTS

ఆండ్రాయిడ్ 5.1, 5 in డిస్ప్లే

నిన్న మైక్రోమ్యాక్స్ కాన్వాస్ spark మోడల్ కు కొత్త అప్ గ్రేడ్ మోడల్ లాంచ్ చేసింది. దీని ధర 3,999 రూ. ఫ్లాష్ సేల్స్ ద్వారా సెప్టెంబర్ 30 న మధ్యాహ్నం 12 pm కు స్నాప్ డీల్ లో ఎక్స్క్లూసివ్ సేల్.

spark 2 స్పెసిఫికేషన్స్ – 5 in 480 x 854 పిక్సెల్స్ రిసల్యుషణ్ IPS డిస్ప్లే, డ్యూయల్ సిమ్, 1.3GHz 32 బిట్ క్వాడ్ కోర్ ప్రొసెసర్, ర్యామ్ డిటేల్స్ ఇంకా వెల్లడికాలేదు, 4gb ఇంటర్నల్ స్టోరేజ్.

32gb sd కార్డ్ సపోర్ట్, 5MP ఫిక్సడ్ ఫోకస్ రేర్ కెమేరా, 2MP ఫ్రంట్ ఫేసింగ్ కెమేరా, 3G, బ్లూటూత్ 4.0, 1800 mah బ్యాటరీ. మొదటి ఫ్లాష్ సేల్స్ లో మొబైల్ కొనటానికి, 23 సెప్టెంబర్ న రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. 

 

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :