అమేజాన్ ప్రైమ్ డే 2020 బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ పైన బెస్ట్ డీల్స్

Updated on 06-Aug-2020
HIGHLIGHTS

రేటింగ్ మరియు యూజర్ రివ్యూ లను ఆధారంగా చేసుకొని మంచి స్మార్ట్ ఫోన్ డీల్స్

ఈరోజు ప్రత్యేకంగా వచ్చిన టెక్నో మొబైల్ ఫోన్ కూడా ఈ లిస్ట్ లో చూడవచ్చు.

Amazon Prime Day Sale నుండి ఈ స్మార్ట్ ఫోన్స్ 10% బ్యాంక్ డిస్కౌంట్ తో కొనవచ్చు

అమేజాన్ ప్రైమ్ డే నుండి స్మార్ట్ ఫోన్ ఫోన్ల కూడా మంచి డీల్స్ అందిస్తోంది. అయితే, రేటింగ్ మరియు యూజర్ రివ్యూ లను ఆధారంగా చేసుకొని మంచి స్మార్ట్ ఫోన్ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాను మరియు ఈరోజు ప్రత్యేకంగా వచ్చిన టెక్నో మొబైల్ ఫోన్ కూడా ఈ లిస్ట్ లో చూడవచ్చు.       

1. Redmi Note 8

MRP : Rs 12,999

అఫర్ ధర : Rs 12,499

షియోమీ నుండి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ రోజు జరుగుతున్న Amazon Prime Day Sale సందర్భంగా 4% డిస్కౌంట్ తో కేవలం Rs.12,499 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here.      

2. TECNO Spark 6 Air

MRP : Rs. 7,999

అఫర్ ధర : Rs. 7,999

ఈ టెక్నో నుండి మంచి ఫీచర్లతో వచ్చిన ఈ Spark 6 Air స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ ఈ రోజు Amazon Prime Day Sale నుండి మొదలయ్యింది మరియు ఈ సందర్భంగా HDFC బ్యాంక్ కార్డ్స్ మరియు EMI పైన 10% డిస్కౌంట్ అఫర్ కూడా అందిస్తోంది. Buy Here.    

3. Samsung Galaxy M21

MRP : Rs. 14,499

అఫర్ ధర : Rs. 13,999

ఈ Samsung Galaxy M21 స్మార్ట్ ఫోన్ బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ రోజు జరుగుతున్న Amazon Prime Day Sale సందర్భంగా 500 రూపాయల డిస్కౌంట్ తో కేవలం Rs. 13,999 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here.     

4. Samsung Galaxy M31

MRP : Rs. 17,499

అఫర్ ధర : Rs. 17,499

బడ్జెట్ సిరీస్ నుండి పెద్ద 64MP కెమేరాతో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ టీవీ బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ రోజు జరుగుతున్న Amazon Prime Day Sale సందర్భంగా ఎటువంటి డిస్కౌంట్ లేకపోయినా, ఈ సేల్ సందర్భంగా HDFC బ్యాంక్ కార్డ్స్ మరియు EMI పైన 10% డిస్కౌంట్ అఫర్ మీకు అంధిస్తుంది కాబట్టి తక్కువ ధరకే కొనవచ్చు. Buy Here.    

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :