BSNL: లాంగ్ వ్యాలిడిటీ ని తక్కువ ధరలో అందుకోండి.!

HIGHLIGHTS

చవక ధరలో లాంగ్ వ్యాలిడిటీ కోరుకునే వారికి బెస్ట్ ప్లాన్స్ అఫర్ చేస్తోంది

BSNL అఫర్ చేస్తున్న ఆ బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్స్

తక్కువ ధరలో ఎక్కువ లాభాలను అందుకునే బెస్ట్ ప్లాన్స్

BSNL: లాంగ్ వ్యాలిడిటీ ని తక్కువ ధరలో అందుకోండి.!

చవక ధరలో లాంగ్ వ్యాలిడిటీ కోరుకునే వారికి బెస్ట్ ప్లాన్స్ అఫర్ చేస్తోంది బిఎస్ఎన్ఎల్. BSNL యూజర్లు ఈ చవక ధరలో వచ్చే లాంగ్ ప్రీపెయిడ్ ప్లాన్స్ రీఛార్జ్ ద్వారా మరిన్ని లాభాలను ఎక్కువ రోజులు అందుకునే అవకాశం వుంది. అందుకే,  BSNL అఫర్ చేస్తున్న ఆ బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి ఈరోజు చుడనున్నాము. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

BSNL యొక్క రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ ఈ కేటగిరిలో బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ గా నిలుస్తుంది. ఎందుకంటే, ఈ ప్లాన్ తో 70 రోజుల వ్యాలిడిటీ బిఎస్ఎన్ఎల్ యూజర్లకు అందుతుంది. ఇది మాత్రమే కాదు, ఇతర అదనపు ప్రయోజనాలను కూడా ఈ ప్లాన్ తీసుకు వస్తుంది. ఈ ప్లాన్ తో మీకు డైలీ 2GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 100 SMS లతో పాటుగా  Zing  యాక్సెస్ ను కూడా ఫ్రీ బైస్ రూపంలో అఫర్ చేస్తుంది. అయితే, ఈ ఫ్రీ బైస్ అన్నీ కూడా కేవలం 15 రోజులు లిమిటెడ్ కాలానికి మాత్రమే వర్తిస్తాయి. 

ఇక తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ మరియు ఇతర ప్రయోజనాలను అందించే రెండవ బెస్ట్ ప్లాన్ గా రూ. 599 రూపాయల ప్లాన్ నిలుస్తుంది. ఈ ప్లాన్ తో మీకు 84 రోజుల అన్లిమిటెడ్ లాభాలు మరియు వ్యాలిడిటీ అందుతుంది. ఈ ప్లాన్ తో రోజుకు 3GB ల హై స్పీడ్ డేటా మీకు లభిస్తుంది మరియు అన్లిమిటెడ్ సౌకర్యం కూడా మీరు పొందవచ్చు. 

ఈ ప్లాన్ తో డైలీ 100 SMS ప్రయోజనం తో పాటుగా PRBT మరియు Zing యాక్సెస్ ను కూడా మీరు అందుకుంటారు. ముఖ్యంగా, ఈ ప్లాన్  రాత్రి 12 గంటల నుండి ఉదయం 5 గంటల వరకూ అన్లిమిటెడ్ డేటా ని మీరు ఉపయోగించేకునే అవకాశం లభిస్తుంది. BSNL వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్ పేరుతో ఈ ప్లాన్ ను అందిస్తోంది. 

మరిన్ని BSNL బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo