కేవలం రూ.9,999 ధరకే ఒక 32 అంగుళాల బ్రాండెడ్ స్మార్ట్ టీవీ

Updated on 27-Feb-2019
HIGHLIGHTS

ఈ టీవీ యొక్క స్మార్ట్ ఫిచరుతో, NTFLIX మరియు YOUTUBE వంటి వాటిని నేరుగా చూడచ్చు.

ఒక స్మార్ట్ ఫోన్ కొనుగోలుకే చేయాలంటేనే 10 కంటే పైన డబ్బును ఖర్చుపెట్టవలసి వస్తుంది, అటువంటిది ఒక స్మార్ట్ టీవీ అదీకూడా 32 అంగుళాల Smart  LED టీవీ కోనాలంటే, ఇంకేముంది ఏ 20 వేల రూపాయలో ఖర్చుపట్టవల్సి వస్తుంది అనుకుంటున్నారా?. అటువంటి భయం పెట్టుకోకండి, ఎందుకంటే ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న అఫర్ ద్వారా బ్రాండ్ స్మార్ట్ LED టీవీ కేవలం 10 వేల రూపాయల కంటే తక్కువ ధరతో లభిస్తుంది.                       

ఆ టీవీ ఏది అనుకుంటున్నారా? ఇదిగో  ఈ iFFALCON by TCL (32 inch) Smart TV ని కేవలం రూ. 9,999 ధరతో మీ సొంతం చేసుకోవచ్చు. మరి  LED టీవీ విశేషాలేంటో చూద్దామా.    

iFFALCON by TCL (32 inch) Smart TV

ఈ 32 అంగుళాల HD Ready LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 16  W స్పీకర్ అవుట్ పుట్ తో మంచి ఆడియోని కూడా అందిస్తుంది. ఇంకా దీని స్మార్ట్ ఫిచరుతో, NTFLIX మరియు YOUTUBE వంటి వాటిని నేరుగా చూడచ్చు మరియు గూగుల్ ప్లే స్టోర్ నుండి ఆప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.  అలాగే, ఇందులో కనెక్టవిటీ కోసం 3 HDMI పోర్టులు మరియు 2 USB పోర్టులు కూడా అందుకుంటారు. ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 16,990 కాగా, ఫ్లిప్ కార్ట్ దీనిపైన గరిష్టంగా 41% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 9,999 ధరతో దీన్ని ఫ్లిప్ కార్ట్ నుండి కొనుగోలు చేయ్యవచ్చు. ( LINK )

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :