కళ్ళు చెదిరే అఫర్ : Vivo V9 Pro (4GB/64GB) కేవలం రూ. 12,490 మాత్రమే

కళ్ళు చెదిరే అఫర్ : Vivo V9 Pro (4GB/64GB) కేవలం రూ. 12,490 మాత్రమే
HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న మొబైల్ బొనాంజా సేల్ నుండి బెస్ట్ మొబైల్ డీల్

 వివో తన 'వి9 ప్రో'  స్మార్ట్ ఫోన్ ని క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ మరియు 4జీబీ ర్యామ్ తో ప్రారంభించింది. ఈ హ్యాండ్సెట్ ధర ముందుగా రూ .17,990 గా ఉండగా, ఫ్లిప్ కార్ట్ తన  మొబైల్ బొనాంజా సేల్ ద్వారా గరిష్టంగా, 22% డిస్కౌంట్ ప్రకటించి, రూ. 13,990 ప్రత్యేక ధరతో అందిస్తుంది. దీని అదనంగా, ముందస్తు చెల్లింపులు చేసేవారికి, 1500 రూపాయల తగ్గింపును కూడా అందిస్తోంది. ఇవన్నీ కూడా తగ్గిస్తే ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 12,490 రూపాయల ధరతో కనుగొలుకు అందుబాటులో ఉంటుంది.          

ఇతర ఆఫర్లు :

Axis బ్యాంక్ డెబిట్ మరియు క్రెడి కార్డు ద్వారా కొనుగోలు చేసేవారికి అదనంగా 10% తక్షణ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంటుంది. బజాజ్ ఫిన్ సర్వ్ మరియు HDFC వినియోగదారులకి No Cost EMI కూడా అందుబాటులో ఉంటుంది.  Buy Link    

వివో వి9 ప్రో –  ప్రత్యేకతలు

వి9 ప్రో  90 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తి మరియు 19: 9 కారక నిష్పత్తితో 6.3 అంగుళాల పూర్తి HD + పూర్తి వీక్షణా డిస్ప్లే ని కలిగి ఉంది. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ద్వారా రక్షించబడుతోంది. ఈ స్మార్ట్ఫోన్ ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 AIE ప్రాసెసర్ చే శక్తినిస్తుంది, అలాగే ఇది 6జీబీ ర్యామ్ మరియు 64జీబీ అంతర్గత నిల్వతో కలిపి ఉంటుంది, దీనిని 256జీబీ వరకు విస్తరించవచ్చు SD కార్డు ద్వారా. ఇది 3260mAh బ్యాటరీని కలిగి ఉంది మరియు ఆండ్రాయిడ్ 8.1 ఓరెయో ఆధారంగా ఫన్ టచ్ 4.0 OS పై నడుస్తుంది.

కెమెరా విభాగానికి వస్తే, వి9 ప్రో ఒక ప్రాధమిక డ్యూయల్ వెనుక కెమెరా సెటప్ గా  f /2.2 ఎపర్చరు 13MP లెన్స్తో మరియు f /2.4 ఎపర్చరు కలిగిన ఒక 2MP లతో ఉంటుంది. ఈ రెండు కేమెరాలు కూడా ఓమ్నివిజన్ OV13855 సెన్సార్ను కలిగి ఉంటాయి. ఈ రియర్(వెనుక) కెమెరా సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్-శక్తితో బొకే ఎఫెక్ట్ తో  చిత్రాలను క్లిక్ చేయవచ్చు. వెనుక కెమెరా, అల్ట్రా HD మరియు AR స్టికర్లు వంటి ఇతర ఫీచర్లను కూడా అందిస్తుంది. ముందు భాగంలో, F2.0 ఎపర్చరుతో శామ్సంగ్ S5K3P9 సెన్సార్తో కూడిన ఒక 16MP ముందు కెమెరా ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo