3GB ర్యామ్ అండ్ 4G VoLTE తో InFocus Bingo 50+ స్మార్ట్ ఫోన్

3GB ర్యామ్ అండ్ 4G VoLTE తో InFocus Bingo 50+ స్మార్ట్ ఫోన్

InFocus – american మొబైల్ కంపెని ఇండియన్ సైట్ లో Bingo 50+  పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ ను రివీల్ చేసింది. అయితే దీని ప్రైస్ మరియు రిలీజ్ డిటేల్స్ ఇంకా వెల్లడికాలేదు కంపెని నుండి.

స్పెక్స్ – 5.5 in HD డిస్ప్లే,  హైబ్రిడ్ డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 based Infinite UI 2.0, ఆక్టో కోర్ మీడియా టెక్ MT 6753 ప్రొసెసర్, 3GB ర్యామ్. 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 64GB SD కార్డ్ సపోర్ట్. 

13MP రేర్ కెమెరా with f/2.2 aperture FHD వీడియో రికార్డింగ్, HDR అండ్ ఆటో ఫోకస్, 8MP ఫ్రంట్ కెమెరా, 2600 mah బ్యాటరీ, 4G అండ్ VoLTE సపోర్ట్, బ్లూ టూత్ 4.1, USB OTG తో సిల్వర్, గోల్డ్ కలర్స్ లో వస్తుంది.

చూడటానికి ఫోన్ చుట్టూ మెటల్ బాడీ ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది గతంలో 7,499 రూ లకు రిలీజ్ అయిన Bingo 50 మోడల్ కు అప్ గ్రేడ్ మోడల్. కంప్లీట్ డిటేల్స్ ఈ లింక్ లో అఫీషియల్ సైట్ లో చూడగలరు. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo