అమెజాన్ సేల్ నుంచి రూ.7,000 కంటే తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఆఫర్లు

HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ ఫైనల్ డేస్ సేల్ ఇప్పుడు జరుగుతోంది

ఆకర్షణీయమైన స్మార్ట్ ఫోన్లను అదికూడా రూ .7000 లోపు ధరకే పొందవచ్చు.

మీరు చాలా తక్కువ ధరలకే స్మార్ట్ ఫోన్లను పొందవచ్చు.

అమెజాన్ ఇండియాలో అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ ఫైనల్ డేస్ సేల్ ఇప్పుడు జరుగుతోంది. ఈ సేల్ నుండి మీరు ఈ ఆకర్షణీయమైన స్మార్ట్‌ ఫోన్లను అదికూడా రూ .7000 లోపు ధరకే పొందవచ్చు. ఈ అమెజాన్ సేల్ నవంబర్ 13 వరకు కొనసాగుతుంది. ఈ సెల్‌లో మీరు SBI కార్డుతో కొనుగోలు చేసే వస్తువుల పైన 10%  తక్షణ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

ఇది మాత్రమే కాదు, మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కూడా మీరు చాలా తక్కువ ధరలకే స్మార్ట్ ఫోన్లను పొందవచ్చు. అందుకే, ఈ ధర పరిధిలో అందుబాటులో వున్న కొన్ని ఉత్తమ స్మార్ట్‌ ఫోన్ ఆఫర్లను జాబితా చేసాము.

I KALL K400

ఈ జాబితాలో I KALL K400 (నీలం, 4GB, 64GB) స్మార్ట్ ‌ఫోన్ ‌గురించి చూస్తే, మీరు ఈ మొబైల్ ఫోన్‌ను చాలా తక్కువ ధరకు పొందవచ్చు. అంటే, అమెజాన్ ఇండియాలో నడుస్తున్న ఈ సెల్‌లో ఆకర్షణీయమైన ధరతో అమ్మడవుతోంది. వాస్తవానికి, ఈ మొబైల్ ఫోన్ ధర ఈ జాబితాలో రూ .8,999 వద్ద కనిపిస్తుంది, అయితే మీరు ఈ ఫోన్‌ను అమెజాన్ సాల్ నుండి కేవలం 5,499 రూపాయలుకు మాత్రమే కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ సేల్‌ నుండి అఫర్ ధరతో ఈ మొబైల్ ఫోన్‌ను కొనడానికి Buy Here పైన నొక్కండి.

Redmi 8 A Dual

ఈ జాబితాలో రెడ్‌మి 8 ఎ డ్యూయల్ స్మార్ట్ ‌ఫోన్ ‌గురించి చూస్తే, మీరు ఈ మొబైల్ ఫోన్‌ను చాలా తక్కువ ధరకు పొందవచ్చు. అంటే, అమెజాన్ ఇండియాలో నడుస్తున్న ఈ సెల్‌లో ఆకర్షణీయమైన ధరతో అమ్మడవుతోంది. వాస్తవానికి, ఈ మొబైల్ ఫోన్ ధర ఈ జాబితాలో రూ .8,499 వద్ద కనిపిస్తుంది, అయితే మీరు ఈ ఫోన్‌ను అమెజాన్ సాల్ నుండి కేవలం 6,999 రూపాయలుకు మాత్రమే కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ సేల్‌ నుండి అఫర్ ధరతో ఈ మొబైల్ ఫోన్‌ను కొనడానికి Buy Here పైన నొక్కండి.

Samsung Galaxy M01

ఈ శామ్‌సంగ్ మొబైల్ ఫోన్ అమెజాన్ లిస్టింగ్‌లో రూ .8,499 ధర వద్ద కనిపిస్తుంది, అయితే, మీరు ఈ మొబైల్ ఫోన్‌ను కేవలం 5,999 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేయవచ్చు. వాస్తవానికి, మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ పైన 29 శాతం పెద్ద డిస్కౌంట్ మరియు ఆఫర్‌ను పొందుతారు. అంటే, అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ ఫైనల్ డేస్ సేల్‌లో సుమారు 2,500 రూపాయలు డిస్కౌంట్ అందుకుంటారు. అమెజాన్ సేల్‌ నుండి అఫర్ ధరతో ఈ మొబైల్ ఫోన్‌ను కొనడానికి Buy Here పైన నొక్కండి.

Redmi 9A

రెడ్‌మి యొక్క ఈ స్మార్ట్ ‌ఫోన్‌ను మీరు కేవలం 6,799 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు, అయితే ఈ మొబైల్ ఫోన్ యొక్క అసలు ధర ఇక్కడ అమెజాన్ జాబితాలో రూ .8,499 గా ఉంది. అంటే ఈ మొబైల్ ఫోన్‌లో మీకు 20 శాతం తగ్గింపు, అంటే 1,700 రూపాయలు డిస్కౌంట్ అన్నమాట. అయితే, బ్యాంక్ ఆఫర్‌తో పాటు, మీరు ఈ మొబైల్ ఫోన్‌ పైన రూ .6,400 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. అమెజాన్ సేల్‌ నుండి అఫర్ ధరతో ఈ మొబైల్ ఫోన్‌ను కొనడానికి Buy Here పైన నొక్కండి.

I KALL K320

ఇది ఈ సంస్థ యొక్క రెండవ స్మార్ట్‌ ఫోన్, ఎందుకంటే మీరు దానిపై గొప్ప తగ్గింపులు మరియు ఆఫర్‌లను పొందవచ్చు. మీరు ఈ మొబైల్ ఫోన్‌ను కొనాలనుకుంటే,  రూ .6,599 తక్కువ ధరకే కొనవచ్చు. ఈ మొబైల్ ఫోన్‌ పైన మీకు 34 శాతం తగ్గింపు లభిస్తుంది. అంటే, సుమారు 3,400 రూపాయలు. అంతేకాదు, మీకు ఈ మొబైల్ ఫోన్‌ పైన బ్యాంక్ ఆఫర్ మరియు ప్రత్యేక ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా లభిస్తాయి. అమెజాన్ సేల్‌ నుండి అఫర్ ధరతో ఈ మొబైల్ ఫోన్‌ను కొనడానికి Buy Here పైన నొక్కండి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :