అమెజాన్ సేల్ నుండి బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఆఫర్స్

Updated on 26-Jul-2021
HIGHLIGHTS

ప్రైమ్ డే సేల్ నుండి స్మార్ట్ ఫోన్స్ పైన బెస్ట్ ఆఫర్స్

బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్

10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది

అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి స్మార్ట్ ఫోన్స్ పైన బెస్ట్ ఆఫర్స్ అందుకోండి. లేటెస్ట్ గా మార్కెట్లోకి అడుగుపెట్టిన స్మార్ట్ ఫోన్ల పైన చాలా అమెజాన్ తన ప్రైమ్ డే సేల్ నుండి డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లతో చాలా తక్కువ ధరకే సేల్ చేస్తోంది. లేటెస్ట్ ఫీచర్లతో వచ్చిన ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నవారు ఈ అమెజాన్ సేల్ నుండి దక్కించుకోవచ్చు.

అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి మంచి ఆఫర్లతో అమ్ముడవుతున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ ఈ క్రింద చూడవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ లను HDFC బ్యాంక్ క్రెడిట్/డెబిట్ లేదా EMI అప్షన్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.   

1. Samsung Galaxy M12

లేటెస్ట్ గా మార్కెట్లోకి వచ్చిన ఈ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంది. ఈ స్మార్ట్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి 2,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.10,999 రూపాయల అఫర్ ధరతో అమ్ముడవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ 48ఎంపి క్వాడ్ కెమెరా, 6,000 mah బ్యాటరీ మరియు మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. Buy from here

2. Redmi Note 10s

లేటెస్ట్ గా మార్కెట్లోకి వచ్చిన ఈ షియోమీ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ వినియోగదారులను కూడా అమితంగా ఆకట్టుకుంది. ఈ స్మార్ట్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి 2,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.14,999 రూపాయల అఫర్ ధరతో మరియు అమెజాన్ అమెజాన్ పే తో కొనుగోలు చేసే వారికీ 1000 రూపాయల క్యాష్ బ్యాక్  అఫర్ ని కూడా అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ 64ఎంపి క్వాడ్ కెమెరా, 5,000 mah బ్యాటరీ మరియు మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. Buy from here

3. Samsung Galaxy M32

లేటెస్ట్ గా మార్కెట్లోకి వచ్చిన ఈ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంది. ఈ స్మార్ట్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి 3,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.13,999 రూపాయల అఫర్ ధరతో అమ్ముడవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ 64ఎంపి క్వాడ్ కెమెరా, 6,000 mah బ్యాటరీ మరియు మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. Buy from here

4. Redmi Note 9A

Redmi బడ్జెట్ స్మార్ట్ ఫోనుగా మార్కెట్లోకి వచ్చిన 9A స్మార్ట్ ఫోన్ బడ్జెట్ అమితంగా ఆకట్టుకుంది. ఈ స్మార్ట్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి 1,700 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.6,799 రూపాయల అఫర్ ధరతో అమ్ముడవుతోంది. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ 13ఎంపి AI  కెమెరా, 5,000 mah బ్యాటరీ మరియు మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. Buy from here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :