8 వేలకే 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు FHD+ డిస్ప్లే ఫోన్ కోసం చూస్తున్నారా?

HIGHLIGHTS

8 వేలకే 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు FHD+ డిస్ప్లే ఫోన్

అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ఆఫర్ ఫ్లిప్ కార్ట్ బిగ్ ఇయర్ ఎండ్ సేల్ నుండి అందుబాటులో వుంది

ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఆఫర్ చేస్తున్న బెస్ట్ ఆఫర్

8 వేలకే 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు FHD+ డిస్ప్లే ఫోన్ కోసం చూస్తున్నారా?

8 వేలకే 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు FHD+ డిస్ప్లే ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, ఈరోజు మీకోసం అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ఆఫర్ ఫ్లిప్ కార్ట్ బిగ్ ఇయర్ ఎండ్ సేల్ నుండి అందుబాటులో వుంది. సింపుల్ గా చెప్పాలంటే బిగ్ బ్రాండ్ శామ్సంగ్ యొక్క బడ్జెట్ బీస్ట్ స్మార్ట్ ఫోన్ గా పేరొందిన SAMSUNG Galaxy F13 ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి చవక ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ బడ్జెట్ కేటగిరిలో బిగ్ బ్రాండ్ నుండి వచ్చిన భారీ బ్యాటరీ మరియు ఫుల్ హెచ్ డి స్మార్ట్ ఫోన్. ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ ఆఫర్ గురించి తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ ఫోన్ డీల్

ఈరోజు ఫ్లిప్ కార్ట్ శామ్సంగ్ గెలాక్సీ F13 స్మార్ట్ ఫోన్ ను 45% అతి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 8,199 రూపాయల ఆఫర్ ధరకే అందిస్తోంది. అంతేకాదు, ఈరోజు ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి Samsung Axis Bank Infinite Credit Card ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి 10% అధనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ల ద్వారా బిగ్ బ్యాటరీ కలిగిన శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ను చవక ధరకే అందుకోవచ్చు.

Also Read : WhatsApp నుండి ఒక వ్యక్తిని ఇన్ని రకాలుగా బ్లాక్ చేయవచ్చా.!

6000 mAh బ్యాటరీ మరియు FHD+ డిస్ప్లే ఫోన్

SAMSUNG Galaxy F13 ఈ బడ్జెట్ ధరలో మార్కెట్ లో భారీ కాంపిటీషన్ ఇవ్వగల ఫోన్ గా నిలుస్తుంది. ర్యామ్ మరియు స్టోరేజ్ మినహా ఈ ఫోన్ అన్ని విభాగాల్లో గొప్ప ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే, ఈ ఫోన్ లో FHD+ రిజల్యూషన్ కలిగిన 6.6 ఇంచ్ LCD డిస్ప్లేని కలిగి వుంది. అంతేకాదు, ఈ ఫోన్ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో కూడా వస్తుంది. ఈ ఫోన్ శామ్సంగ్ యొక్క సొంత ప్రోసెసర్ Exynos 850 పైన పనిచేస్తుంది మరియు జతగా 4GB ర్యామ్ మరియు RAM Plus ఫీచర్ తో మరింత ర్యామ్ ను కూడా అందిస్తుంది.

SAMSUNG Galaxy F13 features
శామ్సంగ్ గెలాక్సీ F13 స్మార్ట్ ఫోన్

ఈ ఫోన్ లో వెనుక 50MP + 5MP + 2MP ట్రిపుల్ కెమేరా సెటప్ వుంది మరియు ముందు 8MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ ఫోన్ అతిభారీ 6000 mAh లాంగ్ లాస్టింగ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ కంటెంట్ చూడటానికి మరియు రెగ్యులర్ పనులకు సరిపోతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile