బెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv కేవలం 26 వేల బడ్జెట్ లో లభిస్తోంది.. ఎక్కడంటే.!

HIGHLIGHTS

కొత్త స్మార్ట్ టీవీ కోసం చూసే వారికి బెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ అందుబాటులో ఉంది

ఈ టీవీ మంచి ఫీచర్స్ తో రీసెంట్ గా లాంచ్ అయ్యింది మరియు మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది

ఈ టీవీ డాల్బీ విజన్ మరియు డాల్బీ అట్మాస్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో ఉంటుంది

కొత్త స్మార్ట్ టీవీ కోసం చూసే వారికి ఈ రోజు బెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ఒకటి అందుబాటులో ఉంది. ఈ టీవీ మంచి ఫీచర్స్ తో ఇండియాలో రీసెంట్ గా లాంచ్ అయ్యింది మరియు సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఇది బెస్ట్ బడ్జెట్ బిగ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డీల్స్ లో ఒకటిగా నిలుస్తుంది. ఈ టీవీ డాల్బీ విజన్ మరియు డాల్బీ అట్మాస్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో ఉంటుంది మరియు ఈరోజు కేవలం 26 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది.

ఏమిటా 55 ఇంచ్ QLED Smart Tv డీల్?

ఫ్లిప్ కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ నుంచి ఈ స్మార్ట్ టీవీ డీల్ అందించింది. అదేమిటంటే, రియల్ మీ టెక్ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ డీల్స్ అందించింది. ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 56% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 28,499 ధరలో సేల్ అవుతోంది. ఈ టీవీ అందించిన రూ. 1,500 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ తో ఈ టీవీ కేవలం రూ. 26,999 ధరలో లభిస్తుంది. ఈ టీవీని ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి BOB CARD, HSBC మరియు HDFC క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది.

Also Read: Xiaomi Hyper OS 3: ఆండ్రాయిడ్ 16 OS తో యూజర్లకు గుడ్ న్యూస్ తెలిపిన షియోమీ.!

realme TechLife (55) QLED Smart Tv : ఫీచర్స్

ఈ రియల్ మీ టెక్ లైఫ్ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ పరిమాణం కలిగిన క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ మరియు HDR 10 సపోర్ట్ తో వస్తుంది. ఇందులో మంచి విజువల్స్ ను మీరు ఆస్వాదించవచ్చు. ఈ టీవీ క్వాడ్ ప్రోసెసర్ పై నడుస్తుంది మరియు 2 జీబీ ర్యామ్ జతగా 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

సౌండ్ పరంగా, ఈ 55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ 40W లౌడ్ సౌండ్ అవుట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ కలిగిన డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీతో ఆకట్టుకునే సరౌండ్ సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI, USB, బ్లూటూత్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ చాలా స్లీక్ గా ఉంటుంది మరియు బెజెల్ లెస్ డిజైన్ కూడా వస్తుంది. ఈ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.3 స్టార్ రేటింగ్ తో లిస్ట్ అయ్యింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :