Asus ZenFone 3 Max (ZC520TL) కోసం కంపెనీ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం అప్డేట్ జారీ చేసింది

Asus ZenFone 3 Max (ZC520TL) కోసం కంపెనీ ఆండ్రాయిడ్ 7.1.1  నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం అప్డేట్  జారీ చేసింది

Asus ZenFone 3 Max (ZC520TL) కోసం కంపెనీ ఆండ్రాయిడ్ 7.1.1  నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం అప్డేట్  చేసింది . Asus ZenFone 3 Max (ZC553KL)  కోసం గత నెలలో  కంపెనీ ఆండ్రాయిడ్  7.1.1 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం అప్డేట్ జారీ చేసింది . ఈ కొత్త అప్డేట్ వెర్షన్ V14.10.1705.35 ఈ అప్డేట్ రిలీజ్ డేట్  29 జూన్  . .  

ఈ ఫోన్ గత ఏడాది  భారత్ లో లాంచ్ చేయబడింది , Zenfone 3 Max (ZC520TL) ధర  Rs. 12,999  మరియు  Zenfone 3 Max (ZC553KL)  ధర  Rs 17,999  గా ఉంది .

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo