Apple iPhone SE డిస్కౌంట్ తరువాత కేవలం Rs. 28,990 లో మీదవుతుంది

Updated on 06-Jul-2017

Apple iPhone SE యొక్క  64GB రోజ్  గోల్డ్ వేరియంట్ యొక్క ధర  Rs. 49,000 కానీ డిస్కౌంట్ తరువాత కేవలం  Rs. 28,990 లో మీదవుతుంది దీనిపై  41% డిస్కౌంట్ లభిస్తుంది. 
Apple Iphone SE లో  4-ఇంచెస్ డిస్ప్లే  64-బిట్  A9 ప్రోసెసర్ . డ్యూయల్ టోన్ ఫ్లాష్ తో పాటుగా  12ఎంపీ రేర్ కెమెరా  మరియు ఫోన్ లో .  4K వీడియో రికార్డు చేయవచ్చు. 
Apple Iphone SE LED-బాక్లిట్ మల్టీ టచ్ కెపాసిటివ్ టచ్ స్క్రీన్ తో వస్తుంది . డిస్ప్లే రిజల్యూషన్  1136 x 640 పిక్సల్స్ అండ్ పిక్సల్ డెన్సిటీ    326 ppi  అండ్ ఈ ఫోన్ లో  2GB RAM  Apple Iphone SE లో 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వబడ్డాయి .
Apple iPhone SE (Rose Gold, 64 GB), అమెజాన్ లో 28,990 లకు కొనండి

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Connect On :