iphone 7 పై ఫ్లిప్కార్ట్ భారీ డిస్కౌంట్ ని ఇస్తుంది

iphone 7  పై  ఫ్లిప్కార్ట్ భారీ డిస్కౌంట్ ని ఇస్తుంది
HIGHLIGHTS

ఫాదర్స్ డే ను పురస్కరించుకుని ఈ స్మార్ట్ ఫోన్ Rs 25,999 లో లభ్యమవుతుంది

 స్మార్ట్ ఫోన్ నిర్మాణ  దిగ్గజ  కంపెనీ  apple  యొక్క స్మార్ట్ ఫోన్  iphone 7  పై  ఫ్లిప్కార్ట్ భారీ డిస్కౌంట్ ని ఇస్తుంది . ఫాదర్స్  డే  ను  పురస్కరించుకుని  ఈ  స్మార్ట్ ఫోన్  Rs 25,999  లో లభ్యమవుతుంది .  దీని అసలైన  ధర  Rs 30,700 . 

Apple iPhone 6 (Space Grey, 32GB), అమెజాన్ లో 25,999 లకు కొనండి

 ఒకవేళ  Apple iPhone 6  స్పెక్స్  ఓ  స్మార్ట్  లుక్కిస్తే  4.7- ఇంచెస్ డిస్ప్లే  మరియు  దీని  రెసొల్యూషన్ 1334 x 750  పిక్సల్స్   దీనిలో ఒక  64- బిట్ క్వాడ్  కోర్ ఆపిల్  A8  మొబైల్ చిప్సెట్ కలదు .  మరియు  1GB RAM  కలిగి వుంది . 

ఇక Apple iPhone 6 యొక్క కెమెరా  చూస్తే  8  ఎంపీ రేర్ కెమెరా   విత్   LED  ఫ్లాష్ ఇవ్వబడింది  మరియు ఫ్రంట్  1.2MP  కెమెరా  ఇవ్వబడింది .  ఆపిల్ ఐఫోన్  6 లో  1810mAH  బ్యాటరీ  కలదు . Apple iPhone 6  యొక్క సైజ్ 138.1 x 67.0 x 6.9 mm  అండ్  బరువు  129  గ్రాములు .  ఈ స్మార్ట్  ఫోన్ మెటల్ బాడీ  తో వస్తుంది. 

Apple iPhone 6 (Space Grey, 32GB), అమెజాన్ లో 25,999 లకు కొనండి

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo