amazon Xmas Narzo Sale offers big deals on narzo 60 series phones
అమేజాన్ ఇండియా రానున్న క్రిస్మస్ సందర్భంగా రియల్ మి నార్జో సిరీస్ ఫోన్ల పైన భారీ డీల్స్ ప్రకటించింది. Xmas Narzo Sale పేరుతో తీసుకు వచ్చిన ఈ సేల్ నుండి చాలా నార్జో సిరీస్ స్మార్ట్ ఫోన్ ల పైన బిగ్ డీల్స్ మరియు కూపన్ ఆఫర్లను కూడా అందిస్తోంది. లేటెస్ట్ నార్జో సిరీస్ ఫోన్లను సైతం ఈ సేల్ నుండి చాలా తక్కువ ధరకే అందుకునే అవకాశం వుంది. అందుకే, అమేజాన్ ఈరోజు అందిస్తున్న బెస్ట్ నార్జో సిరీస్ స్మార్ట్ ఫోన్ ఆఫర్లను ఇక్కడ అందిస్తున్నాను. ఈ సేల్ డిసెంబర్ 18 నుండి డిసెంబర్ 26 వరకూ అందుబాటులో ఉంటుంది.
అమేజాన్ తీసుకు వచ్చిన ఈ లేటెస్ట్ సేల్ నుండి రియల్ మి నార్జో సిరీస్ నుండి సరికొత్తగా వచ్చిన రియల్ మి నార్జో 60 సిరీస్ స్మార్ట్ ఫోన్ల పైన భారీ కూపన్ ఆఫర్లను అందించింది అమేజాన్. అందుకే, ఏఈ ఆఫర్లతో ఈ ఫోన్లు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి.
ఆఫర్ ధర : రూ. 23,999
కూపన్ ఆఫర్ : రూ. 3,000
100 MP OIS మరియు 120 Hz సూపర్ AMOLED కర్వ్డ్ డిస్ప్లేతో రియల్ మి లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ఈ సేల్ నుండి రూ. 3,000 కూపన్ ఆఫర్ తో లభిస్తోంది. అంటే, ఈ ఫోన్ ను రూ. 21,999 ధరకే అందుకునే అవకాశం వుంది. అంతేకాదు, ఈ ఫోన్ పైన OneCard Credit Card EMI తో 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Also Read : Lava Strom 5G: ఫాస్ట్ ప్రోసెసర్ మరియు బిగ్ ర్యామ్ తో వస్తోంది.!
ఆఫర్ ధర : రూ. 19,999
కూపన్ ఆఫర్ : రూ. 2,000
90Hz super AMOELD డిస్ప్లే మరియు 64 MP AI కెమేరాతో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ పైన కూడా అమేజాన్ సేల్ నుండి రూ. 2,000 రూపాయల కూపన్ ఆఫర్ అందించింది. అందుకే, ఈ ఫోన్ ను మీరు రూ. 17,999 ధరకే అందుకునే అవకాశం వుంది. ఈ ఫోన్ 7.93mm మందంతో సన్నగా ఉంటుంది మరియు 33W SuperVOOC ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. Buy From Here
ఆఫర్ ధర : రూ. 12,999
కూపన్ ఆఫర్ : రూ. 1,500
బడ్జెట్ ధరలో 5G ప్రోసెసర్ మరియు 33W SuperVOOC ఛార్జ్ సపోర్ట్ తో వచ్చిన ఈ ఫోన్ ఈరోజు అమేజాన్ కూపన్ ఆఫర్ ద్వారా మరింత చవక ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ అమేజాన్ అందించిన కూపన్ ఆఫర్ తో కేవలం రూ. 11,499 రూపాయల ధరకే లభిస్తుంది. ఈ ఫోన్ లో 50 MP AI కెమేరా, dynamic RAM మరియు 90Hz రిఫ్రెష్ రేట్ బిగ్ డిస్ప్లే వంటి మరిన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి. Buy From Here