అమెజాన్ సమ్మర్ సేల్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్..!
అమెజాన్ సమ్మర్ సేల్ మూడవ రోజు స్మార్ట్ ఫోన్లు మంచి ఆఫర్లతో లభిస్తున్నాయి
మెజాన్ సేల్ నుండి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను కేవలం బడ్జెట్ ధరలో పొందవచ్చు
అమెజాన్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ జాబితా
అమెజాన్ సమ్మర్ సేల్ మూడవ రోజు స్మార్ట్ ఫోన్లు మంచి ఆఫర్లతో లభిస్తున్నాయి. ఈ అమెజాన్ సేల్ నుండి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను కేవలం బడ్జెట్ ధరలో పొందవచ్చు. అంతేకాదు, బ్యాంక్ ఆఫర్లతో సహా మరింత లాభాన్ని సొంతం చేసుకోవచ్చు. అందుకే, అమెజాన్ నుండి లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ ను ఇక్కడ జాబితా చేశాను. ఈ స్మార్ట్ ఫోన్ల పైన అమెజాన్ కూపర్ ఆఫర్లను కూడా అందించింది. మరి ఆ బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ ఏమిటో చూద్దామా.
SurveyRedmi 9A Sport
MRP : రూ.8,499
అఫర్ ధర : రూ.6,999
ఇటీవల ఇండియన మార్కెట్లోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ బిగ్ డిస్ప్లే మరియు బిగ్ బ్యాటరీతో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ హీలియో G25 ప్రాసెసర్, 32GB ఇంటర్నెల స్టోరేజ్ మరియు అందమైన డిజైన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ పైన 800 రూపాయల కూపన్ అఫర్ ను కూడా అమెజాన్ అందించింది.

₹ 6999
Samsung Galaxy M12
MRP : రూ.12,999
అఫర్ ధర : రూ.9,499
శామ్సంగ్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో 48MP క్వాడ్ కెమెరా సెటప్ తో లేస్తుంది మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ Exynos 850 ప్రాసెసర్, 64GB ఇంటర్నెల స్టోరేజ్ మరియు అందమైన డిజైన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ICICI, RBL మరియు Kotak బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% డిస్కౌంట్ లభిస్తుంది.

₹ 9499
Redmi Note 11
MRP : రూ.17,999
అఫర్ ధర : రూ.12,999
ఇటీవల ఇండియన మార్కెట్లోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ 50ఎంపి క్వాడ్ కెమెరా మరియు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్, 2GB ఎక్స్ ట్రా ర్యామ్ మరియు అందమైన డిజైన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ పైన 1250 రూపాయల కూపన్ అఫర్ ను కూడా అమెజాన్ అందించింది. అదనంగా, ఈ స్మార్ట్ ఫోన్ ను ICICI, RBL మరియు Kotak బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% డిస్కౌంట్ లభిస్తుంది.

₹ 12999