అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి ఈ బడ్జెట్ స్మార్ట్ డీల్స్ మిస్సవ్వకండి

HIGHLIGHTS

లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల పైన గొప్ప డిస్కౌంట్

బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఈరోజుతో ముగుస్తుంది

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల పైన గొప్ప డిస్కౌంట్ ప్రకటించింది. లేటెస్ట్ ఫీచర్లతో రీసెంట్ గా వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ తక్కువ ధరకే కొనాలని చూస్తున్నవారికి ఈ అమెజాన్ సేల్ మంచి అవకాశం. అయితే, ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఈరోజుతో ముగుస్తుంది. అందుకే, మంచి ఆఫర్లతో అమ్ముడవుతున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ ఇక్కడ లిస్ట్ గా అందించాను.

ఈ స్మార్ట్ ఫోన్ లను SBI  బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. 

1. Redmi Note 9A

Redmi బడ్జెట్ స్మార్ట్ ఫోనుగా మార్కెట్లోకి వచ్చిన 9A స్మార్ట్ ఫోన్ బడ్జెట్ అమితంగా ఆకట్టుకుంది. ఈ స్మార్ట్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి 1,700 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.6,799 రూపాయల అఫర్ ధరతో అమ్ముడవుతోంది. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ 13ఎంపి AI  కెమెరా, 5,000 mah బ్యాటరీ మరియు మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. Buy from here

2. Tecno Spark 7T

లేటెస్ట్ గా మార్కెట్లోకి వచ్చిన ఈ టెక్నో స్మార్ట్ ఫోన్ బడ్జెట్ వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంది. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి 2,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.8,999 రూపాయల అఫర్ ధరతో అమ్ముడవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ 48ఎంపి AI డ్యూయల్ కెమెరా, 6,000 mah బ్యాటరీ మరియు మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. Buy from here

3. Samsung Galaxy M12

లేటెస్ట్ గా మార్కెట్లోకి వచ్చిన ఈ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంది. ఈ స్మార్ట్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి 2,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.10,999 రూపాయల అఫర్ ధరతో అమ్ముడవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ 48ఎంపి క్వాడ్ కెమెరా, 6,000 mah బ్యాటరీ మరియు మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. Buy from here

4. Redmi Note 10s

లేటెస్ట్ గా మార్కెట్లోకి వచ్చిన ఈ షియోమీ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ వినియోగదారులను కూడా అమితంగా ఆకట్టుకుంది. ఈ స్మార్ట్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి 2,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.14,999 రూపాయల అఫర్ ధరతో మరియు అమెజాన్ అమెజాన్ పే తో కొనుగోలు చేసే వారికీ 1000 రూపాయల క్యాష్ బ్యాక్  అఫర్ ని కూడా అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ 64ఎంపి క్వాడ్ కెమెరా, 5,000 mah బ్యాటరీ మరియు మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. Buy from here 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :