amazon sale announces biggest deal on Samsung Galaxy S23 Ultra 5G
అమెజాన్ బిగ్గెస్ట్ డీల్: అమెజాన్ ఇండియా ప్రకటించిన లేటెస్ట్ సేల్ నుంచి Samsung Galaxy S23 Ultra 5G స్మార్ట్ ఫోన్ పై కనీవినీ ఎరుగని ధమాకా ఆఫర్ ను ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ దివాళీ స్పెషల్ సేల్ నుంచి ఈ డీల్ ను అందించింది. గొప్ప AI ఫీచర్స్ మరియు భారీ ఫీచర్స్ కలిగిన ఈ శామ్సంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఈరోజు ఎన్నడూ చూడనంత తక్కువ ధరకు లభిస్తుంది.
అమెజాన్ ఇండియా ఈరోజు దివాళీ స్పెషల్ సేల్ నుంచి ఈ భారీ ఆఫర్ ను అనౌన్స్ చేసింది. ఇండియాలో గత సంవత్సరం రూ. 1,24,990 రూపాయల ధరతో విడుదలైన శామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్ ను ఈరోజు రూ. 50,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 74,999 రూపాయల ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది.
ఈ ఫోన్ లాంచ్ అయిన తర్వాత ఈ రేటుకు లభించడం ఇదే మొదటిసారి మరియు ఈ ఫోన్ పై మరిన్ని లాభాలు అందించే బ్యాంక్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ ఫోన్ ను ప్రధాన బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 6,114 రూపాయల EMI ఇంట్రస్ట్ సేవింగ్ ఆఫర్ ను ఈ ఫోన్ పై అందించింది. ఈ ఫోన్ ను అఫర్ ధరకు కొనుగోలు చేయడానికి Buy From Here పై క్లిక్ చేయండి.
Also Read: Amazon Sale నుంచి ఈరోజు భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ డీల్స్.!
ఈ శామ్సంగ్ ప్రీమియం ఫోన్ Snapdragon 8 Gen 2 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు AI సత్తా కలిగి వుంది. ఈ ఫోన్ ఇన్ బిల్ట్ S-Pen తో వస్తుంది మరియు అద్భుతమైన AI ఫలితాలు కూడా అందిస్తుంది. ఈ ఫోన్ ఆర్మోర్ అల్యూమినియం ఫ్రేమ్ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ తో చాలా దృఢంగా ఉంటుంది.
ఈ ఫోన్ లో వెనుక గొప్ప గొప్ప క్వాడ్ కెమెరా సిస్టం వుంది. ఈ ఫోన్ 200MP మెయిన్, 12MP అల్ట్రా వైడ్, రెండు 10MP టెలిఫోటో కెమెరాలు కలిగి వుంది. ఈ ఫోన్ కెమెరాతో 8K UHD వీడియోలు మరియు అద్భుతమైన ఫోటోలు AI సపోర్ట్ తో పొందవచ్చు. ఈ ఫోన్ లో ఆస్ట్రో హైపర్ ల్యాప్ వీడియో ఫీచర్ కూడా వుంది. ఈ ఫోన్ లో డైనమిక్ AMOLED 2X స్క్రీన్ 120 Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 12GB ర్యామ్ మరియు 256GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.