Amazon Sale 2024: మంచి డిస్కౌంట్ తో 10 వేల ధరలో లభిస్తున్న బెస్ట్ 5G Phone Deals.!

HIGHLIGHTS

10 వేల ధరలో లభిస్తున్న బెస్ట్ 5G Phone Deals

అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 నుండి అందించిన బెస్ట్ డీల్స్

మీ బడ్జెట్ కేవలం 10 వేల రూపాయలే ఐతే ఇక్కడ అందించిన డీల్స్ మీ కోసమే అవుతాయి

Amazon Sale 2024: మంచి డిస్కౌంట్ తో 10 వేల ధరలో లభిస్తున్న బెస్ట్ 5G Phone Deals ను ఈరోజు మీకోసం అందిస్తున్నాను. మీ బడ్జెట్ కేవలం 10 వేళా రూపాయలే ఐతే ఈరోజు ఇక్కడ అందించిన డీల్స్ మీ కోసమే అవుతాయి. అమేజాన్ గ్రేట్ రిపేబిల్క్ డే సేల్ 2024 నుండి అందించిన డీల్స్ మరియు ఆఫర్ల ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ లు ఇప్పుడు 10 బడ్జెట్ కేటగిరిలో లభిస్తున్నాయి.

Amazon Sale 2024 5G Phone Deals

అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 నుండి ఈరోజు మంచి డిస్కౌంట్ తో బ్రాండెడ్ స్,ఆర్ట్ ఫోన్ లు సైతం 10 వేల బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను.

Lava Blaze 5G

ఆఫర్ ధర: రూ. 8,999

ఈ లావా స్మార్ట్ ఫోన్ అమేజాన్ సేల్ నుండి ఈరోజు సేల్ నుండి రూ. 8,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. SBI బ్యాంక్ కార్డ్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను కొనే యూజర్లకు 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ లావా ఫోన్ 6.5 ఇంచ్ HD+ డిస్ప్లే, 4+3GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ Dimensity 700 ప్రోసెసర్ మరియు 50MP ట్రిపుల్ కెమేరా సెటప్ తో వస్తుంది. Buy From Here

Samsung Galaxy M14 5G

ఆఫర్ ధర: రూ. 10,999

Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 36% కేవలం రూ. 10,999 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ శామ్సంగ్ 5 జి ఫోన్ Exynos 1330 ప్రోసెసర్ తో వస్తుంది మరియు 4GB + 128 GB స్టోరేజ్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో 50MP+2MP+2MP ట్రిపుల్ కెమేరా సెటప్, 6.6 ఇంచ్ FHD+ డిస్ప్లే మరియు 6000mAh బిగ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. Buy From Here

Redmi 13C 5G

ఆఫర్ ధర: రూ. 10,999

రెడ్ మీ ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ ఈరోజు రూ. 10,999 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ ను SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేస్తే 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ రెడ్ మి 5జి ఫోన్ Dimensity 6100+ 5G తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 6.74 ఇంచ్ బిగ్ డిస్ప్లే, 50MP AI డ్యూయల్ కెమేరా, 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉన్నాయి. Buy From Here

Lava Blaze 2 5G

ఆఫర్ ధర: రూ. 9,999

లావా లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ 5జి స్మార్ట్ ఫోన్ ఈరోజు బ్యాంక్ ఆఫర్ తో కేవలం రూ. 9,000 రూపాయలకే అమేజాన్ సేల్ నుండి లభిస్తుంది. ఈ లావా బ్లేజ్ 5జి ఫోన్ మీడియాటెక్ Dimensity 6020 ప్రోసెసర్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 50 MP AI డ్యూయల్ కెమేరా, 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్, 5000 mAh బ్యాటరీ మరియు 6.5 ఇంచ్ HD డిస్ప్లేతో వంటి ఫీచర్లతో వస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :