ప్రైమ్ టీవీ డేస్ సేల్ చివరి రోజు Onida బిగ్ టీవీ పైన భారీ ఆఫర్లు అందించిన అమెజాన్.!
అమెజాన్ లేటెస్ట్ సేల్ ప్రైమ్ టీవీ డేస్ సేల్ లాస్ట్ డే ఆఫర్స్
ఈరోజు చివరి రోజు కావడంతో చాలా స్మార్ట్ టీవీల పైన బిగ్ డీల్స్ ఇస్తోంది
ఈ అమెజాన్ సేల్ నుండి Onida స్మార్ట్ టీవీ ని చవక ధరకే పొందవచ్చు
అమెజాన్ లేటెస్ట్ సేల్ ప్రైమ్ టీవీ డేస్ సేల్ ఈరోజు చివరి రోజు కావడంతో చాలా స్మార్ట్ టీవీల పైన బిగ్ డీల్ మరియు ఆఫర్లను జత చేసింది. ఈ ఆఫర్ల ద్వారా మీరు బ్రాండెడ్ స్మార్ట్ టీవీ లను ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే పొందే వీలుంది. అందుకే, ఈరోజు అమెజాన్ ప్రైమ్ టీవీ డేస్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ అఫర్ తో చాలా తక్కువ ధ్రలో లభిస్తున్న Onida బ్రాండ్ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ ను మీకోసం అందిస్తున్నాను.
SurveyOnida (43ఇంచ్) 4K UHD స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 43UIF పైన ఈరోజు అమెజాన్ 32% డిస్కౌంట్ ను అందించింది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఒనిడా ఫైర్ స్మార్ట్ టీవీ రూ. 24,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పైన బ్యాంక్ ఆఫర్లను కూడా అమెజాన్ జత చేసింది. ఈ ఒనిడా స్మార్ట్ టీవీని Yes బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI తో కొనే వారు 1500 వరకు, HSBC క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో కొనేవారు 2,000 రూపాయల వరకూ డిస్కౌంట్ ను అందుకోవచ్చు. Buy From Here
Onida (43ఇంచ్) 4K UHD: ప్రత్యేకతలు
ఈ టీవీ ఆపిన అందించిన ఆఫర్ల వివరాలు గురించి మనం చూశాము. ఇక ఈ ఒనిడా ఫైర్ టీవీ ప్రత్యేకతల గురించి చూస్తే, ఈ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ సైజులో 4K UHD స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ HDR 10, HLG మరియు Dolby Vison లకు సపోర్ట్ చేస్తుంది. ఈ ఒనిడా టీవి 2.0 GHz మల్టీ కోర్ ప్రోసెసర్ కి జతగా 1.5GB స్టోరేజ్ కి జతగా 8GB ఇంటర్నల్ ర్యామ్ తో వస్తుంది.
ఈ ఒనిడా టీవిలో Dolby Atmos సపోర్ట్ ను కూడా అందించింది. ఇక కనెక్టివిటీ పరంగా, ఈ ఒనిడా టీవీ 3HMDI, 2USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ లను కలిగి వుంది. ఈ ఒనిడా టీవీ ఇన్ బిల్ట్ Fire Tv తో వస్తుంది మరియు యూజర్ల నుండి 4 స్టార్ రేటింగ్ అందుకుంది.
అమెజాన్ ప్రైమ్ టీవీ డేస్ సేల్ ఈరోజుతో ముగుస్తుంది కాబట్టి, ఈ అఫర్ ఈరోజు వరకూ మాత్రమే వర్తిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile