Amazon Prime Day Sale 2025 started with big deals and offers
Amazon Prime Day Sale 2025 భారీ డిస్కౌంట్ మరియు ఆఫర్స్ తో ప్రారంభమైంది. ప్రతీ సంవత్సరం మాదిరిగానే అమెజాన్ ఈ సంవత్సరం కూడా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ మరియు డీల్స్ తో ఈ సేల్ తీసుకొచ్చింది. జస్ట్ ఇప్పుడే మొదలైన ఈ సేల్ నుంచి సరికొత్త మొబైల్స్ పై భారీ డీల్స్ అందించింది. అమెజాన్ హాట్ హాట్ గా అందించిన ఫస్ట్ డే డీల్స్ పై ఒక లుక్కేద్దాం పదండి.
అమెజాన్ సేల్ మొదటి రోజు చాలా స్మార్ట్ ఫోన్స్ పై గొప్ప డిస్కౌంట్ ఆఫర్లు అందించింది. ంచింది గొప్ప డిస్కౌంట్ అందుకున్న స్మార్ట్ ఫోన్లలో శామ్సంగ్ గెలాక్సీ s24 అల్ట్రా, ఐకూ నియో 10 ఆర్ మరియు వన్ ప్లస్ 13 ఆర్ మూడు స్మార్ట్ ఫోన్లు బెస్ట్ డీల్స్ గా నిలుస్తాయి.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఫస్ట్ డే శామ్సంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ శామ్సంగ్ గెలాక్సీ s24 అల్ట్రా పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అమెజాన్ అందించిన ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ ఎన్నడూ చూడనంత చవక లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 74,999 ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ డీల్స్ కోసం Buy From Here పై నొక్కండి.
ఐకూ ఇండియన్ మార్కెట్లో సరికొత్తగా విడుదల చేసినటువంటి నియో 10 ఆర్ 5జి స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ అవుతుంది. ఈ ఫోన్ రూ. 500 కూపన్ డిస్కౌంట్ ఆఫర్, SBI మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ పై రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 23,999 రూపాయల ప్రారంభ ధరకే లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ డీల్స్ కోసం Buy From Here పై నొక్కండి.
Also Read: లేటెస్ట్ AI Smart Tv పై Prime Day Sale బిగ్ డీల్ అందుకోండి.!
వన్ ప్లస్ ఇటీవల విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ పై కూడా అమెజాన్ ఇండియా ఈరోజు ప్రైమ్ డే సేల్ నుంచి గొప్ప డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను SBI మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనే వారికి ఈ ఫోన్ కేవలం రూ. 40,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ డీల్స్ కోసం Buy From Here పై నొక్కండి.