అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2022 ఈరోజు నుండి మొదలయ్యింది. ఈ సేల్ నుండి అనేక ప్రోడక్ట్స్ పైన గొప్ప డిస్కౌంట్ లను ప్రకటించింది. ఈ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ మీకోసం అందిస్తున్నాను. బడ్జెట్ ధర నుండి మొదలుకొని ప్రీమియం ధర వరకు మంచి ఆఫర్లను ఇక్కడ అందించాను. ఈ స్మార్ట్ ఫోన్ల పైన బ్యాంక్ అఫ్లరు కూడా వర్తిస్తాయి. ICICI మరియు SBI బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ మరియు EMI అప్షన్ లతో ఈ స్మార్ట్ ఫోన్లను కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. మరి ఆ బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ ఏమిటో చూద్దాం పదండి.
MRP ధర : రూ. 8,499
అఫర్ ధర : రూ.6,999
షియోమీ లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. 10 వేల కంటే తక్కువ ధరలో లేటెస్ట్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ కోసం చూసే వారు ఈ ఫోన్ డీల్ ఒకసారి పరిశీలించవచ్చు.
MRP ధర : రూ.24,999
అఫర్ ధర : రూ.23,999
పవర్ ఫుల్ ప్రాసెసర్, వేగవంతమైన ఛార్జింగ్ టెక్ మరియు ఆకట్టుకునే కెమెరా ఫీచర్లతో వచ్చిన వన్ ప్లస్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ నార్డ్ CE 2 5G, అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో కలిపి ఈ స్మార్ట్ ఫోన్ ను చాలా తక్కువ ధరకే పొందవచ్చు.
అఫర్ ధర : రూ.19,868
Amazon Coupon : Rs.500
20 వేల కంటే తక్కువ ధరకే వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ కోరుకునే వారికి వన్ ప్లస్ నార్డ్ CE 2 లైట్ 5G స్మార్ట్ ఫోన్ గొప్ప ఎంపిక అవుతుంది. ఇక అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి అయితే మరింత చవక ధరకే పొందవచ్చు. 20 వేల ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ వెతుకుతున్న వారికీ గొప్ప ఎంపిక కావచ్చు.
MRP ధర : రూ.17,999
అఫర్ ధర : రూ.11,999
ఈ రెడ్ మీ స్మార్ట్ ఫోన్ అమెజాన్ సేల్ నుండి మంచి లాభసాటి ధరకే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో కలిగి ఈ ఫోన్ మీ బడ్జెట్ ధరలో లభిస్తుంది. 50MP క్వాడ్ కెమెరా సెటప్, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, బిగ్ బ్యాటరీ మరియు FHD+AMOLED డిస్ప్లే వంటి ప్రత్యేకతలను ఈ ఫోన్ కలిగి వుంది.
MRP ధర : రూ. 19,999
అఫర్ ధర : రూ. 14,499
iQOO Z6 44 స్మార్ట్ ఫోన్, ఐకూ నుడి వచ్చిన బడ్జెట్ ఫోన్ మరియు అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి అందించిన ఆఫర్లతో ఈ ఫోన్ మరింత చవక ధరకు అందుబాటులో వుంది.
MRP ధర : రూ. 74,999
అఫర్ ధర : రూ. 34,990
ఈ శామ్సంగ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి భారీ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అమెజాన్ కూపన్, బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను కలుపుకొని చూస్తే, ఈ ఫోన్ ను ముందెన్నడూ చూడనంత తక్కువ ధరకే పొందవచ్చు.