amazon offers rs 5000 big discount offers on Realme GT 6T 5G
Realme GT 6T 5G స్మార్ట్ ఫోన్ పై ఈరోజు అమెజాన్ గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఇండియన్ మార్కెట్లో భారీ ఫీచర్స్ మరియు గొప్ప డిజైన్ తో వచ్చిన ఈ ఫోన్ ను ఈరోజు చాలా చావా ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 12GB + 256GB వేరియంట్ ను కేవలం 25 వేల రూపాయల బడ్జెట్ లోనే అందుకునే అవకాశం వుంది. ఈ బిగ్ డీల్ పై ఒక లుక్కేద్దామా.
రియల్ మీ GT 6T స్మార్ట్ ఫోన్ యొక్క 12GB + 256GB వేరియంట్ ఇండియాలో రూ. 35,999 లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఈ వేరియంట్ రూ. 5,000 డిస్కౌంట్ తో కేవలం రూ. 30,998 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ పై రూ. 4,000 రూపాయల కావున డిస్కౌంట్ మరియు రూ. 1,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది.
ఈ మూడు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫారిన్ ను రోజు కేవలం రూ. 25,998 రూపాయల అతి తక్కువ ధరకు అందుకోవచ్చు. ఈ ఫోన్ ను BOBCARD, Federal మరియు Federal బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఈ స్మార్ట్ ఫోన్ ను కొనే వారికి ఈ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here
Also Read: 5 వేల బడ్జెట్ లో లభించే బెస్ట్ 200W Soundbar డీల్స్ పై ఒక లుక్కేద్దామా.!
రియల్ మీ GT 6T స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ యొక్క వేగవంతమైన చిప్ సెట్ Snapdragon 7+ Gen 3 తో పని చేస్తుంది. ఈ ప్రోసెసర్ 1.5M కంటే ఎక్కుబె AnTuTu స్కోర్ అందిస్తుంది. దీనికి జతగా 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ పెద్ద కూలింగ్ సిస్టం ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6.78 ఇంచ్ 8T LTPO AMOLED స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.
ఈ రియల్ మీ ఫోన్ లో 50MP Sony LYT-600 మెయిన్ కెమెరా మరియు 8MP (Sony IMX355) అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ కెమెరా EIS మరియు OIS సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప 4K వీడియోలు 60fps/30fps వద్ద అందిస్తుంది. ఈ ఫోన్ లో 5500 mAh బిగ్ బ్యాటరీ మరియు 120W SUPERVOOC అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉన్నాయి.