అమెజాన్ ఈరోజు అఫర్ చేస్తున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్ పైన ఒక లుక్కేద్దామా.!
అమెజాన్ ఈరోజు iQOO లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పైన టాప్ డీల్స్ అఫర్ చేస్తోంది
బ్లాక్ బాస్టర్ డేస్ సేల్ నుండి ఈ డీల్ ను అఫర్ చేస్తోంది
అమెజాన్ బ్లాక్ బాస్టర్ డేస్ సేల్ మే 26న ముగిస్తుంది
అమెజాన్ ఈరోజు iQOO లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పైన టాప్ డీల్స్ అఫర్ చేస్తోంది. అమెజాన్ తన లేటెస్ట్ సేల్ బ్లాక్ బాస్టర్ డేస్ సేల్ నుండి ఈ డీల్ ను అఫర్ చేస్తోంది. అమెజాన్ బ్లాక్ బాస్టర్ డేస్ సేల్ మే 26న ముగిస్తుంది. కాబట్టి, ఈ స్మార్ట్ ఫోన్ డీల్ ను ఈ డేట్ లోపుగా అందుకోవచ్చు. మరి అమెజాన్ అందించిన బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్ పైన ఒక లుక్కేద్దామా.
SurveyiQOO 9 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు అమెజాన్ బ్లాక్ బాస్టర్ డేస్ సేల్ నుండి రూ. 32,990 రూపాయల అఫర్ ధరకే సేల్ చేస్తోంది. ఈ ఫోన్ ను బ్యాంక్ అఫర్ తో మరింత చవక ధరకే పొందే అవకాశం కూడా అందించింది. వాస్తవానికి, ఈ స్మార్ట్ ఫోన్ రూ. 42,990 రూపాయల ధరతో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. అయితే, ఈ అమెజాన్ సేల్ ద్వారా ఈ ఫోన్ 10,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో ప్రస్తుతం లభిస్తోంది. Buy From Here
iQOO 9 5G: ప్రత్యేకతలు
ఈ iQOO 9 5G స్మార్ట్ ఫోన్ గింబాల్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కలిగిన 48MP సోనీ సెన్సార్ తో ఈ ఫోన్ వస్తుంది మరియు ఇందులో 13MP (50mm) ప్రొఫెషనల్ పోర్ట్రైట్ సెన్సార్ కూడా వుంది. ఈ ఫోన్ లో మీరు స్నాప్ డ్రాగన్ ఫాస్ట్ ప్రోసెసర్ స్నాప్ డ్రాగన్ 888+ ను అందుకుంటారు. ఈ ఫోన్ 10బిట్ AMOLED డిస్ప్లేని, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ని మరియు LPDDR5 + UFS 3.1 స్టోరేజ్ వంటి ప్రత్యేకతలను కలిగి వుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile