HONOR 90 Discount: హానర్ పవర్ ఫుల్ ఫోన్ పైన భారీ తగ్గింపు.!

HONOR 90 Discount: హానర్ పవర్ ఫుల్ ఫోన్ పైన భారీ తగ్గింపు.!

HONOR 90 Discount: హానర్ ఇండియాలో మిడ్ రేంజ్ ధరలో విడుదల చేసిన కొత్త ఫోన్ ఇప్పుడు భారీ తగ్గింపుతో లభిస్తోంది. అమెజాన్ ఇండియా నుండి ఈరోజు భారీ డిస్కౌంట్ అందుకున్న హానర్ 90 5జి స్మార్ట్ ఫోన్ కేవలం 25 వేల రూపాయల ధర పరిధిలోనే అందుకునే అవకాశం లభించింది. అమేజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ డీల్ సంగతులేమిటో తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

HONOR 90 Discount

హానర్ 90 స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో రూ. 37,999 రూపాయల ప్రారంభ ధరతో కంపెనీ లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ఈరోజు అమేజాన్ ఇండియా నుండి రూ. 11,000 రూపాయల భారీ తగ్గింపుతో కేవలం రూ. 26,9990 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను BOB CARD EMI ఆప్షన్ తో కొనే యూజర్లకు రూ. 1,500 రూపాయల అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Also Read: Airtel Plan: రూ. 49 ప్లాన్ పైన మరిన్ని ప్రయోజనాలు జత చేసిన ఎయిర్టెల్.!

హానర్ 90 ప్రత్యేకతలు

హానర్ 90 స్మార్ట్ ఫోన్ 2023 బెస్ట్ కెమేరా ఫోన్ గా డిజిట్ నుండి అవార్డ్ ను అందుకుంది. ఈ ఫోన్ లో 200MP (1/1.4-inch) మెయిన్ కెమేరా + 12MP అల్ట్రా వైడ్ / మ్యాక్రో + 2MP డెప్త్ కెమేరాతో గ్డోప్ ఫోటోలను అందించ గలదు. ఈ ఫోన్ డిస్ప్లేDXOMARK గోల్డ్ సర్టిఫైడ్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేని కలిగి వుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 యాగ్జలరేటెడ్ ఎడిషన్ తో పని చేస్తుంది.

ఈ వేగవంతమైన ప్రోసెసర్ కి జతగా 8GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కొద ఉన్నాయి. ఈ హానర్ ఫోన్ Android 13 OS పైన Magic OS 7.1 సాఫ్ట్ వేర్ తో నడుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo