5G రివల్యూషన్ సేల్ నుండి 5G ఫోన్ల పైన భారీ డీల్స్.!

HIGHLIGHTS

అమెజాన్ ఇండియా 5G మొబైల్ ప్రియుల కోసం లేటెస్ట్ గా 5G రివల్యూషన్ సేల్ ను తీసుకువచ్చింది

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లను మీరు అఫర్ ధరలతో సొంతం చేసుకునే అవకాశం

ఈ లేటెస్ట్ అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ పైన ఒక లుక్కేద్దాం పదండి

5G రివల్యూషన్ సేల్ నుండి 5G ఫోన్ల పైన భారీ డీల్స్.!

అమెజాన్ ఇండియా, 5G మొబైల్ ప్రియుల కోసం లేటెస్ట్ గా 5G రివల్యూషన్ సేల్ ను తీసుకువచ్చింది. ఈ సేల్ నుండి లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ లను భారీ డిస్కౌంట్, బ్యాంక్ అఫర్ మరియు ఎక్స్ట్రా ఎక్స్ ఛేంజ్ డిస్కౌంట్ వంటి ఆఫర్లతో అందిస్తోంది. ఈ అమెజాన్ సేల్ నుండి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లను మీరు అఫర్ ధరలతో సొంతం చేసుకునే అవకాశం అమెజాన్ అందించింది. ఈ లేటెస్ట్ అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ పైన ఒక లుక్కేద్దాం పదండి. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy M14 5G:

శామ్సంగ్ ఇండియాలో ఇటీవల విడుదల చేసిన ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ రూ. 14,990 ధరతో లభిస్తోంది. అయితే, ఈ ఫోన్ ను అమెజాన్ 5G రివల్యూషన్ సేల్ నుండి HDFC క్రెడిట్ కార్డ్ తో కొనే వారు 1,500 రూపాయల డిస్కౌంట్ ను పాత ఫోన్ తో ఎక్స్ ఛేంజ్ అఫర్ ద్వారా మరింత డిస్కౌంట్ ను పొందే వీలుంది. ఈ స్మార్ట్ ఫోన్ 6000 mAh బిగ్ బ్యాటరీ, Andoird 13 OS మరియు ట్రిపుల్ కెమేరా తో వస్తుంది. Buy From Here

Redmi K50i 5G

షియోమి ఇండియాలో విడుదల చేసిన ఈ 5G స్మార్ట్ ఫోన్ పైన కూడా అమెజాన్ సేల్ మంచి ఆఫర్లను అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ రూ. 20,999 రుపాయల ధరతో లభిస్తుండగా, HDFC బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ EMI తో ఈ ఫోన్ కొనే వారు 1500 డిస్కౌంట్ మరియు రూ. 5,000 వరకూ అదనపు ఎక్స్ ఛేంజ్ డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. ఈ ఫోన్ Dolby Vision సపోర్ట్ డిస్ప్లే, 64MP ట్రిపుల్ కెమేరా వంటి ఫీచర్లతో ఉంటుంది. Buy From Here

Samsung Galaxy S20 FE 5G

శామ్సంగ్ ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఎన్నడూ చూడనంత చవక రేటుకే ఈ అమెజాన్ 5G రివల్యూషన్ సేల్ నుండి లభిస్తోంది. ఈ ఫోన్ ఈ సేల్ నుండి కేవలం రూ. 26,999 రుపాయల అఫర్ ధరాజకే లభిస్తోంది. అదనంగా, HDFC బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ EMI తో ఈ ఫోన్ కొనే వారు రూ. 1,500 డిస్కౌంట్, రూ. 10,000 వరకూ అదనపు ఎక్స్ ఛేంజ్ డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. ఈ ఫోన్ ప్రీమియం, ప్రో గ్రేడ్ కెమేరా సెట్టింగ్ తో ఉంటుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo