అమెజాన్ ఈరోజు ఎన్నో ప్రోడక్ట్స్ పై 70% వరకు డిస్కౌంట్ ని ఇస్తుంది

అమెజాన్ ఈరోజు  ఎన్నో ప్రోడక్ట్స్  పై 70%  వరకు డిస్కౌంట్  ని ఇస్తుంది
HIGHLIGHTS

పదండి ఆ డిస్కౌంట్స్ ఏంటో చూడండి మరి..!!!

 అమెజాన్  లో ఈరోజు  ఎన్నో ప్రోడక్ట్స్  పై  భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి .  ఎన్నో ప్రోడక్ట్స్  పై  70%  వరకు డిస్కౌంట్  ని ఇస్తుంది .  ఒకవేళ మీరు బ్రాండెడ్  ప్రోడక్ట్స్  డిస్కౌంట్  లో పొందాలనుకుంటే  ఇది  మీకొక మంచి ఛాన్స్ …!!! పదండి  ఆ డిస్కౌంట్స్  ఏంటో  చూడండి మరి..!!!

Lapguard Sailing-1530 Power Bank

 10400mAh బ్యాటరీ  గల ఈ పవర్  బ్యాంక్  వైట్  అండ్ గ్రే  కలర్స్ లో ఉంటుంది . దీని అసలు ధర  Rs. 2000 కానీ డిస్కౌంట్ 70% లో జస్ట్  Rs. 599  లో కొనవచ్చు . 

Lapguard Sailing-1530 Power Bank 10400 mAh, అమెజాన్ లో 599 లకు కొనండి

Xuperb XU-M2 Power Bank

 10000mAh బ్యాటరీ  గల ఈ పవర్  బ్యాంక్  ను జస్ట్  Rs. 699  లో కొనవచ్చు. 

Xuperb XU-M2 Power Bank 10000 mAh, అమెజాన్ లో 699 లకు కొనండి

Lapguard LG515 Power Bank 

ఈ పవర్  బ్యాంక్  వైట్  అండ్ రెడ్ కలర్  లో లభ్యం . దీనిలో   13000mAh బ్యాటరీ  గలదు దీని అసలు ధర  Rs. 2200  అమెజాన్ దీనిపై  ఇస్తున్న  68%  డిస్కౌంట్  తరువాత జస్ట్  Rs. 699  లో మీదవుతుంది . దీనిపై  మీకు Rs. 1501  వరకు సేవ్  అవుతుంది . 

Lapguard LG515 Power Bank 13000mAh, అమెజాన్ లో 699 లకు కొనండి

Ambrane P-1111 10000mAH Power Bank

 10000mAh బ్యాటరీ  గల ఈ పవర్  బ్యాంక్  యొక్క అసలు ధర  Rs. 1799  కానీ డిస్కౌంట్  లో జస్ట్  640  లో మీదవుతుంది . 

Ambrane P-1111 10000mAH Power Bank, అమెజాన్ లో 640 లకు కొనండి

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo